ఈ రోజుల్లో స్కిన్ అలర్జీ సమస్య చాలా మందికి ఉంటుంది. కొన్ని తేలికపాటి అలర్జీలను ఇంటి చిట్కాలతో సులభంగా తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం..
ఇప్పుడు కాటన్ సహాయంతో ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయండి.
ఇప్పుడు దానిని కొంతసేపు ఆరనివ్వండి, చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.
రోజుకు రెండు సార్లు ఇలా చేస్తే..స్కిన్ అలర్జీ దూరం అవుతుంది.
తర్వాత ఈ వేడి నూనెను మీకు అలెర్జీ ఉన్న ప్రాంతంలో రాయండి.
దీనిని మసాజ్ చేయవద్దు. ఒక గంట పాటు అలాగే ఉంచండి.
మీరు 3-4 గంటల తర్వాత మళ్లీ కొబ్బరి నూనెను రాయండి. ఇలా చేస్తే చర్మ అలర్జీలు దూరమవుతాయి.
అలర్జీ ఉన్న ప్రదేశంలో కలబంద గుజ్జును అప్లై చేసుకోవాలి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు సమస్య నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తాయి.
ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్‌లా చేసి అలర్జీ ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి.
10 నిమిషాల తర్వాత కడిగేయండి.
రోజుకు 3 నుంచి 4 సార్లు ఈ పేస్ట్ అప్లై చేస్తే.. అలెర్జీ తర్వగా తగ్గుతుంది.