వన్డే క్రికెట్ చరిత్రలో అతి పెద్ద  విజయాలు!

ఇండియా (కెన్యాపై, 2001) - 231  బంతులు మిగిలివుండగానే

శ్రీలంక (జింబాబ్వేపై, 2004)  244 బంతులు మిగిలివుండగానే

న్యూజిలాండ్ (శ్రీలంకపై, 2007)   264 బంతులు మిగిలివుండగానే

న్యూజిలాండ్ (కెన్యాపై, 2011)  252  బంతులు మిగిలివుండగానే

ఆస్ట్రేలియా (అమెరికాపై, 2004)    253 బంతులు మిగిలివుండగానే

నేపాల్ (పాపువా న్యూ  గినియాపై,2023) 254 బంతులు  మిగిలివుండగానే

న్యూజిలాండ్ (బంగ్లాదేశ్ పై,2007)  264 బంతులు మిగిలివుండగానే

నేపాల్ (అమెరికాపై, 2020)  268బంతులు మిగిలివుండగానే 

శ్రీలంక (కెనడాపై, 2003)  272 బంతులు మిగిలివుండగానే

శ్రీలంక (జింబాబ్వేపై, 2001)   274 బంతులు మిగిలివుండగానే

ఇంగ్లాండ్ (కెనడాపై, 1979)  277 బంతులు మిగిలివుండగానే