దీప్తీ సునయన్ పూర్తి పేరు దీప్తీ రెడ్డి (దీప్తీ సునయన, దీప్తీ)

దీప్తీ సునయన 10 నవంబర్ 1998లో హైదరాబాద్ లో జన్మించింది

దీప్తీ సునయనకు ఒక బ్రదర్ ఓ సిస్టర్ ఉన్నారు

దీప్తి సునయన మొదట్లో డబ్ స్మాష్, యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటూ చాలా ఫేమస్ అయింది

బిగ్ బాస్ రెండో సీజన్లో దీప్తీ సునయన  కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది

బిగ్ బాస్ అన్ని సీజన్ లో  పాల్గొన్న అతిచిన్న వయసున్న కంటెస్టెంట్ గా దీప్తీ సునయన రికార్డ్

యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తో దీప్తీ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోంది

యూట్యూబర్ షణ్ముఖ్ కూడా దీప్తీ సునయనతో ప్రేమలో ఉన్నాడు

దీప్తీ సునయన 2018 నుంచి యాక్టింగ్ కెరియర్ ను మొదలు పెట్టింది

దీప్తీ సునయన మొదటగా కిర్రాక్ పార్టీ సినిమాలో ఓ పాత్రలో నటించింది

దీప్తీ సునయన కుడి చేతి మనికట్టు భాగంలో s అనే అక్షరంతో ఒక టాటూ, ఎడమ చేతి భాగంలో మనికట్టు భాగంలో DREAM అనే పదంతో కూడిన మరో టాటూ వేయించుకుంది

దీప్తీ సునయనకు తన ఇన్ స్టా గ్రామ్ లో 2.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు

దీప్తీ నటించిన తట్టుకోలేదే బ్రేకప్ సాంగ్ యూట్యూబ్ లో చాలా ట్రెండింగ్ గా మారింది.