దగ్గు, జలుబు ప్రతి సీజన్‌లో వచ్చే సమస్య.
హెల్త్ టాపిక్
దగ్గు బాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్, అలెర్జీ, సైనస్ ఇన్ఫెక్షన్ కారణంగా వస్తుంది.
హెల్త్ టాపిక్
ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు, అర టీస్పూన్ వెల్లుల్లి రసం కలిపి తాగాలి
హెల్త్ టాపిక్
పాలలో మిరియాల పొడి కలిపి తాగినా మంచిదే.
హెల్త్ టాపిక్
టీస్పూన్ అల్లం రసంలో మిరియాల పొడి, శొంఠి పొడి, లవంగాల పొడి కలిపి తాగాలి
హెల్త్ టాపిక్
టేబుల్ స్పూన్ అలోవెరా జ్యూస్‌కు ఓ టీస్పూన్ తేనె కలిపి తాగితే మంచిది
హెల్త్ టాపిక్
గ్లాస్ నీటిలో కొన్ని లవంగాలను వేసి బాగా మరిగించి తాగితే ఎంతో ఉపశమనం
హెల్త్ టాపిక్
దగ్గుని నియంత్రించడానికి వేడి నీరు త్రాగడం మంచిది
హెల్త్ టాపిక్
దాల్చిన చెక్కను పొడిగా చేసి తేనెను ఒక టీస్పూన్ కలిపి మూడు పూటలా తాగాలి
హెల్త్ టాపిక్
వెల్లుల్లి రెండు, మూడు రెబ్బలు తీసుకుని బాగా నలిపి అందులో ఒక టీస్పూన్ తేనె కలిపి తాగాలి
హెల్త్ టాపిక్
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి