ఈ నక్సలైట్ల వల్ల ఉపయోగం ఉందా?.. మా ఊర్రల్లా మా ఆడాళ్ల మీద అత్యాచారులు, హత్యలు జరిగినప్పుడు ఏ పార్టీ వాళ్లు, పోలీసులు వచ్చారు సార్? మా అన్నలు వచ్చారు సార్..
రక్తపాతం లేకుండా ఏం చేయలేమా?.. రక్తపాతం లేనిది ఎక్కడ?.. మనిషి పుట్టుకలోనే రక్తపాతం ఉంది.
నీ తుపాకీ గొట్టంలో శాంతి లేదురా.. శాంతి ఆడపిల్ల ప్రేమలో ఉంది.