అడవి అన్నాక సింహం, పులి, చిరుత అన్నీ వేటకు వెళ్తాయి. జింక తప్పించుకోవాలని చూస్తుంది. ఆ లోపు సూర్యాస్తమయం అయితే, సూర్యోదయాన్ని చూసేది ఎవరు అని ప్రకృతి నిర్ణయిస్తుంది. కానీ ఈ అడవిలో వెలుగు ఎక్కడ ఎప్పుడు అని నిర్ణయించేది ప్రకృతి కాదు, నేను.
నా సరుకు నాకు దొరికితే మీ గవర్నమెంట్ తో నాకు పని లేదు. నా గవర్నమెంట్ నేను తయారు చేసుకోగలను.
ఇలాంటి సమయంలో వీరులు అంతా తరచుగా చెప్పే మాట ఏంటే తెలుసు? పదా చూసుకుందాం.