ప్రస్తుతం ఏ వస్తువైనా స్మార్ట్ గాడ్జెట్ అయి ఉండాలంటూ వినియోగదారులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా అందరూ స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్‌లకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
కానీ, చాలా మందికి స్మార్ట్ వాచ్ ఎంతలో కొనాలి? ఏ ఫీచర్లు ఉండాలి అనే విషయాలు తెలియదు.
బోట్ కంపెనీ నుంచి బ్లూటూత్ కాలింగ్, ఆక్సిజన్, హార్ట్ మానిటరింగ్ ఫీచర్లతో రూ.1,799కే బోట్ వేవ్‌కాల్ స్మార్ట్ వాచ్ లభిస్తోంది.
పీ ట్రాన్ కంపెనీ నుంచి వచ్చిన ఫోర్స్ X10 స్మార్ట్ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్, రియల్ టైమ్ హార్ట్ రేట్ స్కానింగ్, ఆక్సిజన్ లెవల్స్ ఫీచర్లు ఉన్నాయి.
నాయిస్ ప్లస్ 2 మ్యాక్ అడ్వాన్స్డ్.. 1.85 ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లే, 550 నిట్స్ బ్రైట్నెస్, 10 డేస్ బ్యాటరీ లైఫ్ తో వస్తోంది.