లవంగాలను తినడం వల్ల పళ్లు, చిగుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి.

దగ్గు, జలుబులకు లంగాలు మంచి ఔషదం

రక్త ప్రసరణ మెరుగు పడేందుకు

నొప్పులు, వాపులకు చక్కని నివారణ

తలనొప్పి.. వికారం, ఒత్తిడి తగ్గించడానికి 

జీర్ణాశయ సమస్యలకు చక్కని పరిష్కారం

నోటి నుంచి వచ్చే దుర్వాసనకు చెక్ పెట్టొచ్చు

శరీరంలోని విష పదార్థాల్ని బయటకు పంపడంలో ఇవి బాగా పనిచేస్తాయి.

బీపీని, షుగర్‌ లెవల్స్‌ను కూడా కంట్రోల్‌‌లో ఉంచుతాయి

లివర్, స్కిన్ సమస్యలకు చెక్ పెట్టొచ్చు

టెస్టోస్టీరాన్ లెవెల్స్ ను పెంచడానికి

చెవి నొప్పికి, మొటిమల సమస్యలకు చెక్ పెడుతుంది