మన దేశంలో అతి ప్రధానమైన రవాణ సౌకర్యాల్లో రైల్వే వ్యవస్థ ఒకటి.

ఈ రైళ్ల ద్వారా నిత్యం వేలాది మంది తమ గమ్య స్థానాలకు చేరుకుంటారు.

ఈ రైలుకు సంబంధించిన  ఎన్నో నియమ నిబంధనలు కూడా ఉన్నాయి

రైళ్లో ప్రయాణించే వాళ్లు ఆ నియమాలు ఏమిటో తెలుసుకోవడం మంచింది.

మీరు మిడిల్ బెర్త్ బుక్ చేసుకున్నట్లయితే, దానికి కాలపరిమితి కూడా ఉంటుంది.

మీరు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మిడిల్ బెర్త్‌ను తిరస్కరించకూడదు.

మీరు ప్రయాణించాల్సిన రైలును మిస్ అయినట్లయితే మీ సీటు కేవలం 2 స్టేషన్లు లేదా 1 గంట పాటు వేరొకరి కేటాయించారు.

అప్పటికి మీరు రైలును అందుకోలేకుంటే టీటీఈ  ఆ సీటును మరొకరికి కేటాయించవ్చు.

రైల్వే నిబంధనల ప్రకారం..రాత్రి 10 గంటల తర్వాత టీటీఈ ప్రయాణికులను ఇబ్బంది పెట్టకూడదు.

మీరు కౌంటర్ నుంచి వెయిటింగ్ టికెట్ తీసుకొని ప్రయాణిస్తే ప్రయాణించవచ్చు.