డైటింగ్ పేరుతో చాలా మంది అల్పాహారాన్ని స్కిప్ చేస్తుంటారు.
మరికొంత మంది సమయంలో లేక బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తుంటార
ు.
అయితే బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల కొన్ని రకాల సమస్యలు ఎదుర
్కోవాలి.
అల్పహారం తినకపోవడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు తప్పవని ఆరోగ్య
నిపుణులు అంటున్నారు.
మరి.. అల్పహారం చేయకుంటే వచ్చే సమస్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకు
ందాం..
బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల తలనొప్పి సమస్య కలగవచ్చు అని ఆరో
గ్య నిపుణులు అంటున్నారు.
అలానే మైగ్రేన్ సమస్య కూడా రావచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
బ్రేక్ ఫాస్ట్ ను తినకపోవడం వల్ల ఆందోళన కూడా వస్తుందంట.
బ్రేక్ ఫాస్ట్ భోజనం మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకోవడం వల్ల క్యాల్
షియం, హిమోగ్లోబిన్ లోపం రావచ్చు.
ఉదయం అల్పాహారం ను తీసుకోకపోవడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ సమస్య కూడా కలుగుతుంది.
బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం వల్ల బరువు కూడా తగ్గే ప్రమాదం ఉందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల కడుపులో మంట వచ్చే అవకాశం ఉందంట
జీర్ణ సంబంధమైన సమస్యలకు బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం ఓ కారణం.
డైటింగ్ పేరుతో అల్పాహారం స్కిప్ చేయడం అనేక సమస్యలు వస్తాయి.
కాబట్టి ఎవరైతే బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తారో.. వారు తప్పక
బ్రేక్ ఫాస్ట్ చేయాలి.