మాములుగా పరుషులు చాలా మంది నిలబడి మూత్ర విసర్జన చేస్తుంటారు. ఇది సర్వసాధారణం.

అయితే మరికొంతమంది మాత్రం కూర్చుని మూత్ర విసర్జన చేస్తుంటారు.

నిలబడి, కూర్చుని ఎలా విసర్జన చేసినా ఎలాంటి నష్టాలు లేవని కూడా నిపుణులు చెబుతున్నారు.

కానీ, నిలబడి మూత్ర విసర్జన చేయడం కన్నా.. కూర్చుని విసర్జన చేయడం ద్వారా చాలా రకాల లాభాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

పురుషులు కూర్చుని మూత్ర విసర్జన చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలియాలంటే ఈ స్టోరీ తప్పక చదవాల్సిందే.

పురుషులు కూర్చుని మూత్ర విసర్జన చేయడంపై నెదర్లాండ్ వైద్యులు రీసెర్చ్ చేశారు. ఇందులో వారికి నిజాలు తెలిశాయి.

 కూర్చుని మూత్ర విసర్జన చేయడం వల్ల తుంటి, కంటి కండరాలు సడలించి మూత్రాశయంలో ఉన్న మూత్రం ఒత్తిడితో పూర్తిగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.

నిలబడి మూత్ర విసర్జన చేయడం వల్ల పొత్తి కడుపులో పొత్తి కడుపులో ఉండే వెన్ను కండరాలు సంకొచించబడతాయి.

నిలబడి మూత్ర విసర్జన చేయడం వల్ల పొత్తి కడుపులో పొత్తి కడుపులో ఉండే వెన్ను కండరాలు సంకొచించబడతాయి.