వాస్తు ఫాలో అయితే ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోతాయి.
పాజిటివ్ ఎనర్జీ వచ్చి, నెగిటివిటీ దూరమవుతుంది.
మీరు కూడా ఒకవేళ వాస్తు పాటిస్తే ఎలాంటి కష్టాలు ఉండవు!
పూజగది విషయంలోనూ ఈ టిప్స్ పాటిస్తే ఆనందంగా, ప్రశాంతంగా ఉండొచ్చు.
వాస్తు ప్రకారం పూజగదిలో ఎరుపు రంగు బల్బు ఉంచకూడదు. దీని వల్ల ప్రశాంతత ఉండదు.
తెల్లని బల్బు ఉంచితే పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి, నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది. కాబట్టి తెలుపు బల్బుని ఉంచండి.
పూజగదిలో విరిగిపోయిన విగ్రహాలు ఉంచొద్దు. వీటి వల్ల నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది.
ఇలా ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. తద్వారా పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది.