సాధారణంగా చాలా మందికి ఉంగరాలు పెట్టుకోవడం అలవాటు ఉంటుంది. మరీ ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువగా ఈ ఉంగరాలను పెట్టుకుంటుంటారు.

ఇకపోతే నిశ్చితార్థం రోజు యువతి, యువకుడు ఒకరికొకరు ఉంగరాలు తొడుక్కుంటారు.

అసలు ఉంగరం ధరించడం వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఉంగరాలు ధరించడం వెనుక సైంటిఫిక్ గా చాలా రకాల ఉపయోగాలు ఉంటాయంటున్నారు నిపుణులు.

చేతికి ఉంగరం ధరించడం వల్ల మన ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంటుందట.  

యువతి, యువకులు చేతి వేళ్లకి ఉంగరం ధరించడం వల్ల శరీంలోని రక్తం ప్యూర్ గా ఉండేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

 అంతేకాకుండా ఉంగరం ధరించడం వల్ల ఉదర సమస్యలు అస్సలు దరిచేరవని కూడా చెబుతున్నారు.

దీంతో పాటు చేతి వేళ్లకి ఉంగరం పెట్టుకోవం ద్వారా జాయింట్ పెయిన్స్ వంటి సమస్యలు కూడా మనల్ని వేధించవని నిపుణలు తెలియజేస్తున్నారు.

అంతే కాదండోయ్.. ఏ రకమైన ఉంగరాలు ధరించినా ఒత్తిడిని పూర్తిగా దూరం చేస్తుందట.

ఇదిలా ఉంటే చేతికి ఉంగరాలు పెట్టుకోవడం ద్వారా మానసిక ప్రశాంతంత కూడా కలుగుతుందట.

ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి గనుక.. ఉంగరాలు పెట్టుకోవడం మంచిదే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.