అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు సీఏఐఐబీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
పని అనుభవం: బ్యాంకింగ్ రంగంలో సంబంధిత అనుభవం కనీసం 12 ఏళ్లు ఉండాలి. బ్యాంకింగ్ కంపెనీల్లో మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ ఫీల్డ్స్ లో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అర్హత, అనుభవం, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, పెర్ఫార్మెన్స్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ లో ఉంటుంది. నోటిఫికేషన్ లో ఇచ్చిన చిరునామాకు దరఖాస్తు పంపించాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన సర్టిఫికెట్లు: వయసు నిర్ధారణ ధృవీకరణ పత్రం విద్య ధృవీకరణ పత్రం అనుభవ ధృవీకరణ పత్రం