అత్తిపండు లో ఎన్నో  అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి

అత్తి పండులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల అధిక బరువు తగ్గించటంలో సహాయపడుతుంది.

అత్తి పండ్లలో ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.. గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి

ఈ పండు  కేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది, పెద్దప్రేగు కేన్సర్ నివారించడంలో ఎంతో సహాయపడుతుంది.

అత్తి పండు ఆకులు నుంచి తయారుచేసిన రసం తాగితే డయాబెటీస్ అదుపులో ఉంటుంది.

ఈ పండులో పొటాషియం అధికంగా, సోడియం తక్కువగా ఉంటుంది.. రక్తపోటు రాకుండా చూస్తుంది.

ఎండు అత్తి పండ్లను పాలలో కలిపి తాగితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అత్తి పండ్ల తరుచూ తింటే అధిక ఒత్తిడి దూరం చేసుకొవచ్చు.

అత్తి పండ్లలో ఐరన్, ఫాస్పరస్, పొటాషియం,  మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉన్నాయి.

అత్తి పండ్లలో  కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. కాల్షియం ఎముకలు, దంతాలు ధృడంగా ఉంటాయి.

ఇందులో ఉండే మెగ్నీషియం, పొటాషియం పలు రకాల జబ్బులు రాకుండా కాపాడుతాయి. 

అత్తి పండ్లు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.  జీర్ణశక్తిని పెంచుతుంది.

ఈ పండ్లు తింటే  పీచు పదార్థం ఎక్కువగా ఉంటాయి.. ఇది ఆహారం జీర్ణమయ్యే సమయాన్ని పెంచుతుంది.