వేసవి కాలం శరీరం డీహైడ్రేషన్ కి గురై త్వరగా అలసటకు గురవుతుంది.

వేసవి తాపాన్ని తట్టుకోవడానికి  చాలా మంది శీతలలానీయాల వైపు దృష్టి సారిస్తారు.

భూమిపై మనిషి కోసం  మజ్జిగనీ భగవంతుడు సృష్టించాడని దీన్ని భూలోక అమృతం పెద్దలు అంటుంటారు.

రెగ్యూలర్ గా  మజ్జిగను తాగేవారికి ఎటువంటి వ్యాధులూ దరిచేరవు

 మనిషికి ఉండే.. చర్మరోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు, కొవ్వు, అమిత వేడి తగ్గుతాయి

మజ్జిగ   శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రిస్తుంది

మజ్జికతో వేసవిలో మలబద్ధకం, అసిడిటీ, కడుపు సమస్యలు దూరం అవుతాయి

వేసవి మజ్జిక తీసుకుంటే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చు

ఆహారం తిన్న తర్వాత మజ్జిక తీసుకుంటే  కడుపులో మంట నుండి కూడా ఉపశమనం ఇస్తుంది.

బయట ఫుడ్ ఎక్కువగా తినేవారు   కడుపు ఉబ్బారంతో ఇబ్బంది పడేవారికి మజ్జిగ మంచిది

 సాధారణంగా రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు రెగ్యూలర్ గా మజ్జిక తీసుకుంటే మంచింది

మజ్జిగలో విటమిన్ ఎ, బి, సి, ఇ , కె పుష్కలంగా ఉంటాయి

తరుచూ మజ్జిక తీసుకోవడం వల్ల తో శరీరంలోని పోషకాల లోపాన్ని తీరుస్తుంది.