అన్ని కాలాల్లోనూ విరివిరిగా లభించే కూరగాయల్లో దొండకాయలు ఒకటి.
దొండకాయలు తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ ఇందులో అనేక పోషకా
లు ఉంటాయి.
దొండకాయలను ఆహారంగా తీసుకోవడం వలనే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చును.
దొండకాయల్లో శరీరానికి అవసరమయ్యే పోషకాలతోపాటు ఔషధ గుణాలు కూడా ఉంటాయి.
దొండకాయనలు పురాతన కాలం నుంచి కూడా ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగించేవారంట.
చర్మ సంబంధిత వ్యాధులను తగ్గించే గుణం దొండకాయల్లో పుష్కలంగా ఉంటుంది.
దొండకాయల్లో విటమిన్ బి1, బి2, బి3, బి6, బి9, సి లతో పాటు ఇతర పోషకాలు ఉంట
ాయి.
దగ్గు, ఆకలి లేమి వంటి వాటితో బాధపడే వారు దొండకాయలను తినడం వల్ల మంచి ఫలిత
ం ఉంటుంది.
ఎముకలను దృఢంగా ఉంచడంలో దొండకాయలు ఉపయోగపడతాయి.
శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో దొండకాయలు మనకు సహాయపడతాయి.
దొండకాయలను తినడం వలన నోటిపూత, పెదవుల పగుళ్లు వంటి సమస్యలు త్వరగా నయం అవు
తాయి.
దొండకాయాలు మానసిక ఆందోళన, మూర్ఛ వంటి వ్యాధులకు చక్కని ఔషధంలా పని చేస్తుం
ది.
దొండకాయలను పచ్చిగా లేదా కూరగా వండుకుని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి.
ఇలా ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడే దొండకాయలను ఆహారంలో భాగంగా తీసుకోవాలి.
దొండకాయలను ఎక్కువగా తింటే మంద బుద్ది వస్తుందని అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి