వేసవిలో డ్రై ఫ్రూట్స్ తింటే మెదడు నుంచి గుండె వరకు ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి

వేసవి కాలంలో వాల్ నట్స్ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచింది.. ఇందులో ఐరన్, కాల్షియం, కాపర్, ఒమేగా 3 పుష్కలంగా ఉంటాయి.

ఎండు ద్రాక్షలో ఐరన్, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.  వేసవిలో ఎండు ద్రాక్ష తింటే శరీరంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది

వేసవిలో అత్తి పండ్లను నానబెట్టి తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది

బాదంపప్పును రాత్రంతా నీళ్లలో నానబెట్టి.. ఉదయాన్నే తొక్క తీసి తింటే ఎంతో ఆరోగ్యం

సాధారణంగా  డ్రై ఫ్రూట్స్ ప్రభావం చాలా వేడిగా ఉంటుంది..అందుకే  వీటిని వేసవి కాలంలో పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. 

యాబెటిస్‌, కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎక్కవగా డ్రైఫ్రూట్స్‌ తీసుకుంటే ఎంతో ఉపశమనం

డ్రైఫ్రూట్స్‌ లో ఉండే పీచు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.. మలబద్దక సమస్యలు తీరిపోతాయి

 డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల టైప్‌ 2 డయాబెటిస్‌ నియంత్రణలో ఉంచుకోవచ్చు.

డ్రైఫ్రూట్స్ రుచి మాత్రమే కాదు ఇందులో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా కలిగి ఉంటాయి. 

వేసవిలో ఒత్తికి లోనైనా.. ఎండతాపానికి అలసిపోయినా.. ఒంట్లో శక్తిలేనప్పుడు కొన్ని డ్రైఫ్రూట్స్ తింటే శక్తని పుంజుకోవొచ్చు

రెగ్యులర్ డైట్ లో డ్రైఫ్రూట్స్  చేర్చుకోవడం వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ బ్యాలెన్స్ చేస్తుంది 

వైసవిలో జుట్టు సంబంధిత సమస్యలను నివారించడంలో డ్రై ఫ్రూట్స్ ఎంతో సహాయపడతాయి.