స్మార్ట్ వాచ్ అంటే అందరికీ ఇష్టం. కానీ కొనాలంటే కాస్త ఖరీదుగా ఉంటాయి.
పైగా స్మార్ట్ వాచెస్ లో వారానికి ఒక మోడల్ రిలీజ్ అవుతూ ఉంటుంది.
ఒక్కో స్మార్ట్ వాచ్ లో ఒక్కో కొత్త ఫీచర్ వస్తుంటుంది.
ప్రతిసారి స్మార్ట్ వాచ్ మార్చాలంటే కాస్త కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే కాస్ట్లీ కాబట్టి.
అదే మీరు ఈ స్మార్ట్ వాచ్ కొన్నారనుకోండి. ఆ తర్వాత ఏ మంచి మోడల్ వచ్చినా నిశ్చితంగా కొనేయచ్చు.
ఎందుకంటే ఈ స్మార్ట్ వాచ్ ఖరీదు కేవలం రూ.499 మాత్రమే కాబట్టి.
అవును రూ.1,299 స్మార్ట్ వాచ్ ని కేవలం రూ.499కే అందిస్తున్నారు.
అదేదో చిన్న బ్రాండ్ అనుకోకండి.. దానికి విరాట్ కోహ్లీ బ్రాండ్ అబాసిడర్ గా ఉన్నాడు.
ఆ వాచ్ AJO బ్రాండికి చెందింది. లాంఛింగ్ ఆఫర్ కింద కేవలం రూ.499కే అందిస్తున్నారు.
దీనిని స్మార్ట్ వాచ్ గా కంటే ఫిట్ నెస్ బ్యాండ్ గా వాడుకునేందుకు సౌలభ్యంగా ఉంటుంది.
ఈ స్మార్ట్ వాచ్ లో 1.33 ఇంచెస్ డిస్ ప్లే, 400 నిట్స్ బ్రైట్ నెస్ ఉంది.
ఇందులో హార్ట్ రేట్, స్టెప్ కౌంట్, స్లీప్ మోనిటరింగ్ ఫీచర్స్ ఉన్నాయి.
ఇన్ కమింగ్ కాల్స్, క్యాలెండర్, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నోటిఫికేషన్స్ వస్తాయి.
‘వెరీఫిట్ ప్రో’ అనే యాప్ ద్వారా ఈ వాచ్ ని మీ స్మార్ట్ ఫోన్ కి కనెక్ట్ చేయచ్చు.
ఈ వాచ్ ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.