ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో అందరినోట ఒకటే పేరు వినిపిస్తోంది. అదే న్యూజిలాండ్                 ప్లేయర్ అజాజ్ పటేల్.

 ముంబయి టెస్టులో భారత్ ను ఆలౌట్ చేసి          అతను సాధించిన ఫీట్ ఇప్పుడు              టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

         మొత్తం టీమిండియా స్వ్కాడ్ ను         పెవిలియన్ చేర్చి రికార్డులు నమోదు                               చేశాడు. 

          ఇంగ్లాండ్ బౌలర్ జిమ్ లేకర్, అనిల్         కుంబ్లే తర్వాత టెస్టుల్లో 10 వికెట్లు తీసిన              మూడో బౌలర్ గా అజాజ్ పటేల్                           రికార్డులకెక్కాడు.

      అజాజ్ పటేల్ నిజంగానే భారత సంతతి              వాడే. అతని పూర్తి పేరు అజాజ్                            యూనస్ పటేల్.

      అజాజ్ పటేల్ నిజంగానే భారత సంతతి              వాడే. అతని పూర్తి పేరు అజాజ్                            యూనస్ పటేల్.

           అజాజ్ పటేల్ 1988 అక్టోబరు 21న           ముంబయిలో జన్మించాడు.అజాజ్ కు              ఎనిమిది సంవత్సరాల వయసులో           అతని కుటుంబం న్యూజిలాండ్ వలస                                                             వెళ్లిపోయింది.

         2018లో న్యూజిలాండ్ తరఫున పాకిస్తాన్           టెస్టుల్లో అరంగేట్రం చేశాడు అజాజ్           తొలి టెస్టులోనే రెండో ఇన్నింగ్స్ లో 5                వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని                                                              ఆకట్టుకున్నాడు.

         2018లో న్యూజిలాండ్ తరఫున పాకిస్తాన్           టెస్టుల్లో అరంగేట్రం చేశాడు అజాజ్           తొలి టెస్టులోనే రెండో ఇన్నింగ్స్ లో 5                వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని                                                              ఆకట్టుకున్నాడు.

         ఇప్పటి వరకు ఆడిన 13 ఇన్నింగ్స్ లో            మూడుసార్లు 5 వికెట్లు తీసిన ఘనత           సాధించాడు.ఇప్పటివరకు టెస్టుల్లో        అజాజ్ 27.21 సగటుతో 39 వికెట్లు తీశాడు.

       2012లో న్యూజిలాండ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో           అరంగేట్రం చేశాడు అజాజ్ పటేల్.        68 మ్యాచ్ లలో 251 వికెట్లు తీసిన ఘనత              అతని సొంతం. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో

       18సార్లు ఐదు వికెట్లు తీసిన న్యూజిలాండ్                      బౌలర్ అజాజ్ పటేల్.               979 పరుగులతో రన్స్ పరంగానూ                 అజాజ్ కు మంచి రికార్డే ఉంది.