వర్షాకాలం మొదలైన కొత్తలో బయటి వాతావరణంలోని ఉష్టోగ్రతలు తీవ్రంగా తగ్గిపోతుంది. అప్పుడు వర్షపు నీళ్లలో తడవటం వల్ల శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది.
కలుషితమైన గాలి వర్షాకాలం మొదలైన కొత్తలో పడే మొదటి వానలో కలిస్తే గనుక.. ఆ నీటితో స్నానం చేస్తు చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి.