ప్రేమదేశం సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న హీరో అబ్బాస్.

1996, 20స్ లో అబ్బాస్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. లవర్ బాయ్ గా అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్నారు.

హీరోగానే కాకుండా సహ నటుడిగా కూడా నరసింహ, రాజా, కృష్ణబాబు వంటి సినిమాల్లో నటించారు.

ప్రేమదేశం సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న హీరో అబ్బాస్.

దాదాపు 60 సినిమాల్లో నటించిన అబ్బాస్.. ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించారు. 

హీరోగా ఫామ్ లో ఉన్న సమయంలోనే అబ్బాస్ పెళ్లి చేసుకున్నారు. 

అబ్బాస్ సినిమాలకు పని చేసిన ఫ్యాషన్ డిజైనర్ ఎరుమ్ అలీని 1997లో వివాహం చేసుకున్నారు.

అబ్బాస్ ప్రేమదేశం సినిమా విడుదలైన ఏడాదికే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

సినిమాలు చేస్తున్న సమయంలోనే ఒకరినొకరు ఇషపడ్డారు. 

వీరి ప్రేమ బంధానికి ప్రతిరూపంగా ఇద్దరు పిల్లలు కూడా ఫుట్టారు. కొడుకు పేరు అయిమాన్, కూతురు పేరు ఎమిరా అలీ.

అబ్బాస్ ఎప్పుడూ తన కుటుంబ సభ్యులను బయట ప్రపంచానికి పరిచయం చేసింది లేదు. 

అయితే అబ్బాస్ కూతురి ఫోటోలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆమెని చూసి హీరోయిన్ లా ఎంత అందంగా ఉందో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఆ మధ్య కమర్షియల్ యాడ్స్ లో కనిపించిన అబ్బాస్.. ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఉంటున్నారు.  

సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ ఫోటోలు షేర్ చేస్తుంటారు. 

మరి హీరోయిన్ లా ఉన్న అబ్బాస్ కూతురు ఎమిరా అలీ సినిమాల్లోకి వస్తుందో లేదో చూడాలి.