‘ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021’ ముగిసింది. కొత్త ఛాంపియన్ గా ఆస్ట్రేలియా అవతరించింది.

 ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌ గా డేవిడ్ వార్నర్ నిలిచాడు. ఫైనల్ లో న్యూజిలాండ్ ను చిత్తుగా ఓడించింది ఆస్ట్రేలియా.

టీ20 వరల్డ్ కప్ ముగియడంతో ఐసీసీ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్స్ ఆఫ్ ది టోర్నమెంట్ లిస్టును ప్రకటించింది.

ఇందులో మరింత నిరాశ కలిగించే విషయం ఏంటంటే వాళ్లు ఎంపిక చేసిన 12 మంది ఆటగాళ్లలో ఒక్క టీమిండియా ప్లేయర్ కూడా లేరు.

మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్: డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)

జోస్బట్లర్ (ఇంగ్లాండ్)

బాబర్ అజమ్(పాకిస్తాన్).. కెప్టెన్

అసలంక (శ్రీలంక)

మార్కరం (సౌతాఫ్రికా)

మెయిన్అలీ (ఇంగ్లాండ్)

హసరంగ (శ్రీలంక)

ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా)

హేజల్ వుడ్ (ఆస్ట్రేలియా)

 బౌల్ట్ (న్యూజిలాండ్)

నోర్ట్జే (సౌతాఫ్రికా)

పన్నెండో ప్లేయర్ గా షాహీన్ అఫ్రీదీ(పాకిస్తాన్)కి చోటు దక్కింది.