1.రేవతి – సురేష్ చంద్ర మీనన్

1986 లో రేవతి, నటులు సురేష్ చంద్ర

మీనన్ పెళ్లి చేసుకున్నారు.

2013 లో వీళ్లిద్దరు విడిపోయారు.

3.అక్కినేని నాగార్జున – లక్ష్మి దగ్గుబాటి

నాగార్జున 1984 లో లక్ష్మి ని పెళ్లి

చేసుకున్నారు. 1990 లో వీళ్లిద్దరు

విడిపోయారు.

3.మమతా మోహన్ దాస్ – 

ప్రజీత్ పద్మనాభన్

2011 లో వీరి వివాహం జరిగింది 

2012 లో వీళ్లిద్దరు సపరేట్ అయ్యారు.

4 అదితి రావు హైదరి – సత్యదీప్ మిశ్రా

2009 లో వీరి పెళ్లి జరిగింది 

2013 లో వీళ్లిద్దరు విడిపోయారు.

5 సైఫ్ అలీఖాన్ – అమృతా సింగ్

1991 లో వీరి పెళ్లి జరిగింది

2004 లో వీళ్ళిద్దరూ సపరేట్ అయ్యారు.

6.అరవింద స్వామి – గాయత్రి రామమూర్తి

1994 లో లో వీరి పెళ్లి జరిగింది

2010 లో వీళ్లు విడిపోయారు.

7.మంచు మనోజ్ – ప్రణతి

2015 లో వివాహం చేసుకున్నారు

2019 లో విడిపోతున్నట్లు మంచు మనోజ్

సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

8.నోయల్ – ఎస్తేర్

2019 లోవివాహం చేసుకున్నారు.

2020 లో వీళ్ళిద్దరూ విడిపోయారు.

9.సుమంత్ – కీర్తి రెడ్డి

2004 లోపెళ్లి చేసుకున్నారు.

2006 లో వీళ్లు సపరేట్ అయ్యారు.

10.రాధిక – ప్రతాప్ పోతన్

1985 లో నటుడు ప్రతాప్ పోతన్ తో

రాధిక పెళ్లి జరిగింది. 1986 లో

వాళ్ళిద్దరూ విడిపోయారు.1990 లో

 రిచర్డ్ హార్డీ ని పెళ్లి చేసుకున్నారు రాధిక.

1992 లో వాళ్లు విడిపోయారు.

2001 లో నటుడు శరత్ కుమార్,

రాధిక పెళ్లి చేసుకున్నారు.

11.అర్బాజ్ ఖాన్ – మలైకా అరోరా

బాలీవుడ్ నటి మలైకా అరోరా, అలాగే

సల్మాన్ ఖాన్ తమ్ముడు, నటుడు అయిన

అర్బాజ్ ఖాన్ 1998 లో పెళ్లి చేసుకున్నారు.

2017 లో వీళ్ళిద్దరూ విడిపోయారు.

12.కమల్ హాసన్ – వాణి గణపతి

కమల్ హాసన్ 1978 లో వాణి గణపతి ని

పెళ్లి చేసుకున్నారు.1988 లో నటి సారిక తో

కమల్ హాసన్ పెళ్లి జరిగింది. వీరిద్దరూ

2004 లో విడిపోయారు.

13.ప్రకాష్ రాజ్ – లలిత కుమారి

1994 లో నటి లలిత కుమారి ని 

వివాహం చేసుకున్నారు

2009 లో వాళ్ళిద్దరు డివోర్స్ తీసుకున్నారు

2000 సంవత్సరంలో వీరుపెళ్లి చేసుకున్నారు. 

14.హృతిక్ రోషన్ – సుస్సాన్ ఖాన్

2014 లో వీళ్లు విడిపోయారు.

15.నాగ చైతన్య – సమంత

2017 లో వివాహం అయింది వీరిద్దరికి.

అక్టోబర్ 02 2021 న అధికారికంగా

తాము విడిపోతున్నట్టు ప్రకటించారు.