డిసాస్టర్ టాక్ తో కూడా కోట్లు వసూలు చేసిన 10 తెలుగు సినిమాలు ఏమిటో చూద్దాం!

సినిమా టాపిక్

ఈ సినిమాకు తొలి రోజే ప్లాప్ టాక్ వచ్చినా రూ.400 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

సినిమా టాపిక్

ఈ చిత్రం డిజాస్టర్ గా మిగిలినా రూ.150 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

సినిమా టాపిక్

ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా సరే రూ.100 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. 

సినిమా టాపిక్

ఈ చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చినా పవన్ కళ్యాణ్ క్రేజ్ తో  రూ.95 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

సినిమా టాపిక్

ఈ సినిమా పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ ప్లాప్స్ జాబితాలో చేరినా సరే రూ.92 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి అందరిని ఫిదా చేసింది. 

సినిమా టాపిక్

ఈ చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చినా రూ.91 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. 

సినిమా టాపిక్

ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ యావరేజ్ టాక్ తో నిలిచి పవన్ కళ్యాణ్ క్రేజ్ వల్ల రూ.89 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కురిపించింది. 

సినిమా టాపిక్

ఈ చిత్రానికి తొలిరోజే దారుణమైన టాక్ వచ్చింది. కానీ బాక్స్ఆఫీస్ దగ్గర రూ.87 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. 

సినిమా టాపిక్

ఈ సినిమాకి మొదటి రోజే అతి దారుణమైన టాక్ వచ్చినా.. రూ.81 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

సినిమా టాపిక్

ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచి.. రూ.78 కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది.