తమిళ్ డబ్బింగ్ సినిమాలు తెలుగులో స్ట్రైట్ సినిమాలతో సమానంగా ఆడుతుంటాయి.

తెలుగు ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే డబ్బింగ్ సినిమానా, స్ట్రైట్ సినిమానా అని చూడరు. 

అందుకే డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగులో మంచి వసూళ్లను సాధిస్తూ ఉంటాయి. 

అయితే పాండమిక్ తర్వాత డబ్బింగ్ సినిమాలు చాలా తక్కువ మోతాదులోనే రిలీజ్ అయ్యాయి. 

వీటిలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న 10 డబ్బింగ్ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.