Red Section Separator

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో సినిమాల

షూటింగ్లు ఆగిపోయాయి. దాంతో మన

టాలీవుడ్ స్టార్లు ఇంట్లోనే ఉంటూ..

రిలాక్స్ అవుతున్నారు. కొంతమంది

అయితే తమ తదుపరి సినిమాల

ప్లాన్లు వేసుకుంటున్నారు.వీడియో

కాల్స్ ద్వారా.. దర్శకులు

చెప్పే కథలు వినడం

వంటివి చేస్తున్నారు.

Red Section Separator

ఇదిలా ఉండగా.. గతేడాది సెలబ్రిటీలు

అందరూ ఇంట్లోనే ఉన్నప్పుడు తమ

ఫ్యామిలీస్ కు ఇంటి పని, వంట పనులు

చేసి పెట్టిన సంగతి తెలిసిందే.షూటింగ్లు

షూటింగ్లు లేని టైం లో కూడా వాళ్ళు

వాళ్ళు ఇలా పనులు చేస్తుంటారని

ఆ సెలబ్రిటీల సన్నిహితులు

చెప్పుకొచ్చారు.

Red Section Separator

ఓ 10 మంది గురించి ఇప్పుడు

మాట్లాడుకుందాం  :

1) పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ కు బుక్స్ చదవడం అంటే

చాలా ఇష్టం. అలాగే రైటర్ గా కూడా 

కథలు రాస్తుంటాడట. అంతేకాదు

పవన్ కు వ్యవసాయం చెయ్యడం 

కూడా చాలా ఇష్టమని పలు 

సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.

2) ఎన్టీఆర్ :

మన యంగ్ టైగర్ కి.. వంట చెయ్యడం

అంటే బాగా ఇష్టం. ఖాళీ సమయంలోతన 

ఫ్యామిలీ కోసం చెఫ్ గా మారిపోతాడు

మన తారక రాముడు.

3) బ్రహ్మానందం :

ఖాళీ సమయం దొరికితే మన బ్రహ్మీ..

ఎక్కువ పుస్తకాలు చదవడం, పెన్సిల్

తో మంచి మంచి స్కెచ్ లు వేయడాన్ని

ఇష్టపడతారట.

4) రాంచరణ్ :

మన మెగా పవర్ స్టార్ కు వంట చెయ్యడం

అనేది ఫేవరెట్ హాబీ. అలాగే సాయంత్రం

అప్పుడు హార్స్ రైడింగ్ చేయడం

కూడా చేస్తాడట.

5) బాలకృష్ణ :

మన నట సింహానికి.. తన తండ్రి

నందమూరి తారకరామారావు గారి 

చూడడం ఫేవరెట్ హాబీ అట. 

హిట్ ప్లాప్అ నే తేడా లేదు ఆయన

నటించిన సినిమాలన్నీ గ్యాప్ లేకుండా 

చూస్తుంటారు బాలయ్య.

6) ప్రభాస్ :

ఖాళీ టైం దొరికితే చాలు.. వాలీబాల్ 

ఆడటానికి రెడీ అయిపోaతుంటాడు

ప్రభాస్.అంతేకాకుండా..ఫారిన్ ట్రిప్ లు

వెళ్లడం అలాగే, ట్రెండ్ కు తగినట్లు కొత్త

 కొత్త డ్రెస్ లు డిజైన్ చేయించుకోవడం

ప్రభాస్ కు ఇష్టమైన అలవాట్లు.

7) నాగార్జున :

స్విమ్మింగ్ చేయడం అలాగే పురాతన

వస్తువులను సేకరించడం వంటివి 

నాగార్జునకు ఇష్టమైన అలవాట్లు.

8) చిరంజీవి :

వంట చెయ్యడం, గార్డెన్ లో మొక్కలకు

నీళ్ళు పోయడం వంటివి మెగాస్టార్ కు

ఇష్టమైన అలవాట్లు.

9) రానా :

మన దగ్గుబాటి వారి అబ్బాయికి రీసైక్లింగ్ 

బాగా ఇష్టం. పనికి రావు అనుకున్న 

వస్తువులను.. ఏదో ఒకదానికి 

ఉపయోగపడేలా చేస్తుంటాడు.

10) రకుల్ ప్రీత్ సింగ్ :

స్టార్ హీరోయిన్ రకుల్ కు ఎక్కువగా 

వ్యాయామం చేయడం, జిమ్లో వర్కౌట్లు

ఇష్టమట. అంతేకాదు గల్ఫ్ ఆడడం 

అంటే ఈ అమ్మడికి చాలా ఇష్టమని

తెలుస్తుంది.