Home Uncategorized ఎన్నికలను ఆపే ప్ర‌స‌క్తే లేదు : హై కోర్టు

ఎన్నికలను ఆపే ప్ర‌స‌క్తే లేదు : హై కోర్టు

పంచాయ‌తీ ఎన్నికల్లో ఇప్పుడు బీసీల అంశమే రగడగా మారింది. అయితే దీనికి సంబంధించి రెండు రోజుల క్రితం పంచాయ‌తీ ఎన్నికల నోటిఫికేషన్ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అయితే ఎన్నికలను ఆపాలి… బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 22 శాతానికి తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను పూర్తిగా నిలిపివేయాలి… ఆర్డినెన్స్‌ను కొట్టివేయాలంటూ బీసీ సంఘం నాయ‌కులు హై కోర్టు ఆశ్రయించిన సంగ‌తి తెలిసిందే.

గతంలోనే దీనికి సంబంధించి ఒక పిటిషన్ దాఖలు అయింది. అయితే ఈ రెండు పిటీషన్‌ల‌కు సంబంధించి ఇవాళ విచారణ జరిగింది. విచారణ పూర్తయిన తర్వాత న్యాయస్థానం మాత్రం ఈ దశలో ఆర్డినెన్స్‌నుకొట్టివేసే విషయంలో జోక్యం చేసుకోలేము.. ఎన్నిక‌ల‌ను ఆప‌లేము అని స్పష్టగా చెప్పింది. అలాగే నోటిపికేషన్ విడుదల అయ్యాక ఎన్నికలను ఆపలేము అని స్పష్టగా చెప్పింది.

దీన్ని బట్టి చూస్తే పంచాయ‌తీ ఎన్నికలకు హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో నవంబర్లోనే హైకోర్టు చాలా స్పష్టగా చెప్పింది. జనవరి 10వ తేదీ లోపల పంచాయ‌తీ ఎన్నికలను పూర్తి చేయాలి అని స్పష్టగా చెప్పింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. అయితే ఈ విచారణ ను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad