Home Uncategorized దమ్ముంటే రాజీనామా చేయండి .. బస్తీమే సవాల్ : రోజా

దమ్ముంటే రాజీనామా చేయండి .. బస్తీమే సవాల్ : రోజా

PicsArt 08 03 12.01.31

గత కొన్ని రోజులుగా మూడు రాజధానులు అంశం ఏపీలో పొలిటికల్ హీట్ ను పెంచుతూ వస్తుంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టిడిపి, జనసేన వైఎస్సార్‌‌సీపీను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలను సంధించారు. క్రితం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “అమరావతి ప్రజలకు వైయస్ జగన్ తీరని ద్రోహం చేశారని” విమర్శలు గుప్పించారు.

ప్రతిపక్ష పార్టీలకు అధికార పార్టీ గట్టిగానే కౌంటర్ కౌంటర్ ఇస్తోంది. తాజాగా వైఎస్సార్‌‌సీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా పవన్,చంద్రబాబు ను టార్గెట్ చేస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన బినామీ ఆస్తులు కాపాడుకోవడం కోసమే మూడు రాజధానులు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి ఏమిటో గత ఎన్నికల చూస్తేనే తెలుస్తుంది అని అర్థమవుతుంది, గాజువాకలో పవన్ కల్యాణ్‌ని‌ చిత్తుగాఓడారు, అందుకే వైజాగ్‌పై పవన్‌ కసి పెంచుకున్నారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ ఇప్పటికైనా మారకపోతే ఉన్న 23 ఎమ్మెల్యేలు కూడా జంప్ అయ్యే అవకాశం ఉందన్నారు. నిజంగా టీడీపీకి అంత దమ్ము ధైర్యం ఉంటే తన 23 ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి గెలవాలని సవాల్ చేశారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికి చంద్రబాబు స్వరాన్ని అందుకుంటూ మంచి విధేయుడిగా కొనసాగుతున్నారని విమర్శించారు . గతంలో తెలంగాణ సెంటిమెంట్‌పై టీఆర్ఎస్.. వైఎస్ఆర్ సెంటిమెంట్‌పై వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి ఎమ్మెల్యేలుగా గెలిచారని గుర్తు చేశారు.దమ్ముంటే రాజీనామా చేసి మాట్లాడాలని అని సవాల్ విసిరారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad