Home Uncategorized అనిరుథ్‌తో రెండు ఉపయోగాలంటున్న ద‌ర్శ‌కులు..

అనిరుథ్‌తో రెండు ఉపయోగాలంటున్న ద‌ర్శ‌కులు..

గ‌తంలో మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ అంద‌రూ తెర వెనుకే ఉండేవారు. కానీ, ప్ర‌స్తుతం యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ కెమెరాముందుకు వ‌స్తున్నారు. దేవి శ్రీ‌, త‌మ‌న్ అప్పుడ‌ప్ప‌డు సినిమాల్లో క‌నిపిస్తుంటారు. స్టేజ్ ప‌ర్ఫామెన్స్‌ల‌తో ఆక‌ట్టుకుంటుంటారు. వారిద్ద‌రితో అనిరుథ్ పోటీ ప‌డుతూ దూసుకుపోతున్నాడు. తాజాగా, ఓ సినిమా టైటిల్‌ను రివీల్‌చేసే వీడియోలో న‌టించాడు. టైటిల్ ప్రమోష‌న్‌ను ద‌ర్శ‌కుడు హ‌రీశ్‌రామ్‌ డిఫ‌రెంట్‌గా డిజైన్ చేశాడు.

అయితే, ద‌ర్శ‌కుడు హ‌రీశ్‌రామ్ తుంబా అనే టైటిల్‌పై చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. అనిరుథ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. పులినిపెట్టి సినిమా తీస్తున్నాను. పులి ఎంట్రీ కోసం ట్యూన్ కావాలంటూ డైరెక్ట‌ర్ అనిరుథ్‌కి ఫోన్ చేశాడు. పులి ఇంట్ర‌డ‌క్ష‌న్ వీడియో తీసి పంపితే ట్యూన్ ఇస్తానంటాడు అనిరుథ్‌. అయితే ద‌ర్శ‌కుడు నిజ‌మైన పులిని పంపించి అనిరుథ్‌ని భ‌య‌పెట్టి టైటిల్‌ని రివీల్ చేశాడు. అనిరుథ్‌ని స‌రిగ్గా వాడుకుంటే రెండు బెనిఫిట్స్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గానే కాకుండా ప్ర‌మోష‌న్స్‌కి కూడా ఉప‌యోగ‌ప‌డ‌తాడు. తాను మ్యూజిక్ ఇచ్చిన సినిమా సాంగ్స్‌ను పాడుతూ డ్యాన్స్ చేస్తూ ప్ర‌మోష‌న‌ల్ వీడియోల‌ను జ‌నాల్లోకి తీసుకెళ్తాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad