Home Uncategorized ఖైరతాబాద్ గణనాథుడికి తాకిన కరోనా సెగ

ఖైరతాబాద్ గణనాథుడికి తాకిన కరోనా సెగ

Carona effected Khairatabad Ganesh Festival

ఖైరతాబాద్ గణనాథుడికి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ బుజ్జ గణపతి దర్శనానికి ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు తరలివస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకొనే మండప నిర్వాహకులు గణనాథుడి ఎత్తు, రూపంలో ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకుంటారు.ఖైరతాబాద్ వినాయకుడు అనగానే అందరికీ గుర్తొచ్చేది భారీ ఆకారం అద్భుతమైన రూపం. గణనాథుడి నిమజ్జనం సమయంలో హైదరాబాద్ మొత్తం కోలాహలంగా ఉంటుంది. అయితే ఈ ఏడాది కరోనా మహమ్మారి వుండటంతో మండప నిర్వాహకులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఖైరతాబాద్ గణనాథుడి ఎత్తు 9 అడుగులు మాత్రమే ఉండనుంది. నేటి నుండే విగ్రహ తయారీ పనులు ప్రారంభం కానున్నాయి.

ఈ సారి విగ్రహాన్ని కోల్‌కతాకు చెందిన కళాకారులు పూర్తి మట్టితో చేస్తున్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు మహావిష్ణువు రూపంలో దర్శనం ఇవ్వనున్నాడు. విగ్రహానికి కుడివైపు లక్ష్మీదేవి, ఎడమవైపు సరస్వతి దేవిని ప్రతిష్ఠించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అంతే కాకుండా ఈ ఏడాది విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేసే విధంగా ఏర్పాట్లు చేస్తుండటం మరో విశేషం.

ఈసారి గణనాథుడికి శ్రీ ధన్వంతరి నారాయణ మహా గణపతిగా నామకరణం చేశారు. హైదరాబాదులో కరోనా కేసులు విపరీతంగా నమోదు కావడంతో దర్శనం కోసం భక్తులు ఎవరూ రావొద్దని ఉత్సవ కమిటీ విజ్ఞప్తి చేసింది. దర్శనం కొరకు ఆన్లైన్ సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయని కమిటీ ప్రకటించింది. చివరికి కరోనా మహమ్మారి సెగ ఆ గణనాథుడు కూడా తాకింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad