Home ట్రెండ్స్ ఆకాశంలో అద్బుతం..అరుదైన దృశ్యం

ఆకాశంలో అద్బుతం..అరుదైన దృశ్యం

universe

ఈ విశ్వంలోని ప్రతి అంశం ఎంతో అద్భుతంగా ఉంటుంది . గ్రహాలు,నక్షత్రాలు, సౌర కుటుంబం,మన పాలపుంత ప్రతి అంశం ఎంతో ఆశ్చర్యాన్ని తనలో అంతులేని ప్రశ్నలు నింపుకొని ఉంది. సరిగ్గా దృష్టిసారిస్తే నిర్మలమైన ఆకాశంలో కూడా అనేక విచిత్రమైన విషయాలను కనిపెట్టి అవకాశం ఉంటుంది.ఇటువంటి సంఘటనలు అప్పుడప్పుడు సాధారణ కెమెరాలకు చిక్కి ఉంటాయి. తాజాగా ఇటువంటి ఒక సంఘటన వెలుగు చూసింది. మెక్సికోలోని తావోస్‌లో ఒక అరుదైన దృశ్యం చోటుచేసుకుంది.హఠాత్తుగా ఆకాశంలో ఒక్కసారి భారీ ఉల్కాపాతం జరిగింది. ఆ సమయంలో మ్యుజిషియ‌న్ అయిన‌ అంబెర్ కఫ్మాన్‌కి మెరుస్తున్న‌ ఉల్క ఒక‌టి కనిపించింది. అది ఆకాశంలో అలా వెళ్తుంటే ఆశ్చర్యపోతూ వీడియో తీశారు. తన జీవితంలో ఎప్పుడూ అలాంటిది చూడలేదనీ, ఇదో అద్భుతమని చెబుతూ..

అంబెర్ ఆ వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేశారు. సాధారణంగా ఉల్కలు అంత‌ స్పష్టంగా కనిపించవు. ఈ వీడియోలో మాత్రం  ఉల్క నిప్పులు చిమ్ముతూ… కాంతివంతంగా మెరిసిపోతూ… దూసుకెళ్లింది. జులై 29న పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటికే 33 లక్షల మంది ఈ వీడియోను చూడ‌గా.. దాదాపు 2లక్షల మందికి పైగా లైక్ చేశారు. సాధారణంగా ప్రతి ఏడాది జూలై నుంచి ఆగస్టు చివరి వరకు ఉల్కలు రాలుతాయి. ముఖ్యంగా  ఆగస్టు మధ్యలో ఓ రెండ్రోజులు ఎక్కువ సంఖ్యలో ఉల్కలు భూ వాతావరణంలోకి ప్రవేశిస్తాయని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ ఉల్కలు భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు వాటివేగం గంటకు లక్షా ముప్పైవేల మైళ్లు ఉంటుంది. అయితే నువ్వు వాతావరణం కారణంగా ఇవి వెంటనే మండిపోతాయి, కాబట్టి మానవులకు ఏ ప్రమాదమూ ఉండదు

Popular Stories

కరోనా నుండి కోలుకున్న అభిషేక్ బచ్చన్

ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారిన పడటంతో చాలా మంది ప్రాణాలను కూడా...

ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటిస్తున్న ఆమె,...

రికార్డులను వదలని అల వైకుంఠపురములో.. ఏకంగా 20 కోట్లు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్...

ఎంపీగా మారిన హీరోయిన్‌కు కరోనా పాజిటివ్.. ఎవరో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్, గొప్ప-పేద అనే తేడాలు చూడకుండా అందరికీ సోకుతోంది. ఇక సామాన్య ప్రజలతో పాటు పలువురు సెలబ్రిటీలు,...

ట్విటర్ సునామీకి సర్వం సిద్ధం : మహేష్ ఫ్యాన్స్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనతి కాలంలో భారీ విజయాలు అందుకొని టాలీవుడ్ టాప్ స్టార్ గా...
- Advertisement -

Related News

లెబ‌నాన్ రాజ‌ధానిలో పేలుడికి అస‌లు కార‌ణం ఇదే..

ఇటీవ‌ల లెబ‌నాన్ రాజ‌ధాని బీరుట్ లో జ‌రిగిన పేలుడు ప్ర‌పంచాదేశాల‌ను వ‌ణికించింది. భారీ పేలుడు వంద‌కుపైగా జ‌నాన్ని చంపేసింది. వేలాది మందిని గాయాలు...

మహమ్మారి కొత్త లక్షణాలు ఇవే

https://www.youtube.com/watch?v=ZixUWqvBAss

కరోనా నుండి కోలుకున్న అభిషేక్ బచ్చన్

ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారిన పడటంతో చాలా మంది ప్రాణాలను కూడా...

ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటిస్తున్న ఆమె,...
- Advertisement -