Home టాప్ స్టోరీస్ ఉద్యోగం కావాలా నాయనా:ఇంట్లో పని చేస్తూ కోట్లు సంపాదించండి!

ఉద్యోగం కావాలా నాయనా:ఇంట్లో పని చేస్తూ కోట్లు సంపాదించండి!

2020 04 08 scaled 1

లాక్‌డౌన్‌ సమయంలోను కొన్ని బహుళజాతి సంస్థలు భారీ ఉద్యోగాల రిక్రూట్మెంట్ ను నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా వర్క్ ఫ్రొమ్ హోం కల్పిస్తూ ఇవి ఉద్యోగ రిక్రూట్మెంట్లను జరుపుతున్నాయి. ఉద్యోగం లేక ఇంట్లో గడపటం కంటే ఈ కంపెనీల్లో పని చేయడం ద్వారా ఆదాయంతో పాటు మానసిక ఉల్లాసం కూడా లభిస్తుంది. 

ఉద్యోగాలు  : 

ఫిలిప్స్ జాబ్స్ :

ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ అయినా  ఫిలిప్స్ కు ప్రపంచం వ్యాప్తంగా వినియోగదారులు ఉన్నారు. ఎలక్ట్రానిక్ మరియు క్లోడ్ ఆధారిత సంస్థ కావడంతో  ఫిలిప్స్ కు అవుట్  సోర్సింగ్ సిబ్బంది అవసరం అవుతుంది. లాక్ డౌన్ కారణంగా  ప్రజలందరు ఇంటికే పరిమితం కావడంతో ఫిలిప్స్ ఉత్పత్తుల వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో ఉత్పత్తుల్లో ఏర్పడే సమస్యలను పరిష్కరించడానికి అనేక మంది  ఉద్యోగులు అవసరం అవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఫిలిప్స్ దాదాపు 240కు పైగా ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. ఇక్కడ సానుకూలమైన అంశం ఏమిటంటే : ఇందులో 100కు పైగా ఉద్యోగాలు ఇంటి నుండే చేసుకోవచ్చుని ఫిలిప్స్ ప్రకటించింది. కస్టమర్ కేర్,ప్రోగ్రాం  డెవలపర్స్, క్వాలిటీ అసిస్టెంట్స్ వంటి ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి. ఇందులో వేటీకీ వర్క్ ఎక్స్ పిరియన్స్ అవసరం లేదని సంస్థ తెలిపింది. పనిచేయడానికి ఆసక్తి ఉంటే ఫిలిప్స్.కం వెబ్ సైట్ లోకి  లాగిన్ అయ్యి, రిజిస్టర్ చేసుకోండి. 

ఆపిల్ జాబ్స్ : 

ప్రపంచం టెక్ దిగ్గజం ఆపిల్ కూడా  ఉద్యోగాల దరఖాస్తుకు ఆహ్వానం పలుకుతుంది. ప్రస్తుతం ఆపిల్ లో తక్కువ ఉద్యోగాలు ఉన్నపటికీ, వేతనాలు అధికంగా ఉంటాయి. ఈ  ఉద్యోగాలు స్థానిక భాషల్లో అందుబాటులో లేవు. తాజా రిక్రూట్మెంట్ ప్రకారం ఎక్కువుగా ఇందులో అమెరికా ఆధారిత సర్వీసులను మెరుగుపర్చటానికి ఉపయోగపడే ఉద్యోగాలు ఉన్నాయి.  అధికంగా హోమ్ బేస్డ్ ఉద్యోగాలు ఉండటం భారతీయులకు కలిసొచ్చే అంశం. డిగ్రీ పూర్తిచేసి, ఇంగ్లీష్ భాష పై పట్టువున్న యువతీ, యువకులకు ఆపిల్ ఆహ్వానం పలుకుతుంది. ఆపిల్ సపోర్ట్ పార్టనర్ హోమ్ అడ్వైజర్, రిలేషన్ షిప్ మేనేజర్, ఆపిల్ సపోర్టింగ్ ఇంజనీర్స్ వంటి ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ ప్రారంభ జీవితం 15000 వేల నుండి ప్రారంభం అవ్వడంతో అదిక జీతాన్ని పొందవచ్చు. ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉంటే ఆపిల్.కం జాబ్స్  వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వండి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad