Home ట్రెండ్స్ ప‌సిడి ప‌రుగులు పెడుతూనే ఉంది.

ప‌సిడి ప‌రుగులు పెడుతూనే ఉంది.

today-gold-rat

ప‌సిడి ప‌రుగులు పెడుతూనే ఉంది. ఇవాళ కూడా బంగారం ధ‌ర పెరిగింది. అంత‌ర్జాతీయ మార్కెట్ లో బంగారం ధ‌ర‌లు పెరిగిన నేప‌థ్యంలోనే …..దేశీయ మార్కెట్ లోనూ ప‌సిడి ధ‌ర‌లు పెరిగాయ‌ని బులియ‌న్ మార్కెట్ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇవాళ బంగారం ధ‌ర‌ల విష‌యానికొస్తే హైద‌రాబాద్ మార్కెట్ లో బంగారం ధ‌ర పెరిగింది. బుధ‌వారం ప‌ది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ద‌ర 220 రూపాయ‌లు పెరిగింది. దీంతో ధ‌ర 56 వేల 810 రూపాయ‌ల‌కు చేరింది. ఇది ఆల్ టైమ్ గ‌రిష్ట స్థాయి అని చెప్పుకోవ‌చ్చు. అదే స‌మ‌యంలో 22 క్యారెట్ల బంగారం ద‌ర కూడా పెరిగింది. ప‌ది గ్రాముల బంగారం ధ‌ర 200 రూపాయ‌ల పెరుగుద‌ల‌తో……..52 వేల 80 రూపాయ‌ల‌కు ఎగ‌సింది. ప‌డిసి ధ‌ర పెరిగితే వెండి ధ‌ర మాత్రం త‌గ్గింది. కేజీ వెండి ధ‌ర 350 రూపాయ‌లు దిగివ‌చ్చింది. దీంతో ధ‌ర 65 వేల 50 రూపాయ‌ల‌కు త‌గ్గింది. ప‌రిశ్ర‌మ యూనిట్లు, త‌యారీదారుల నుంచి డిమాండ్ మంద‌గించ‌డం …..ఇందుకు ప్ర‌ధాన కార‌ణం.

ఇక దేశ రాజ‌ధాని ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధ‌ర పెరిగింది. ప‌ది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర ….వంద‌పైకి క‌ద‌లింది. దీంతో ధ‌ర‌ 55 వేల 550 రూపాయ‌ల‌కు చేరింది. అదే స‌మ‌యంలో 24 క్యారెట్ల బంగారం ధ‌ర కూడా…… అదే దారిలో న‌డిచింది. వంద పెరుగుద‌ల‌తో 53 వేల 750 రూపాయ‌ల‌కు ఎగ‌సింది. కేజీ వెండి ధ‌ర 350 రూపాయ‌ల త‌గ్గుద‌ల‌తో….. 65 వేల 50 రూపాయ‌ల‌కు చేరింది.
ఇక అంంత‌ర్జాతీయ మార్కెట్ బంగారం ధ‌ర పెరిగింది. ప‌సిడి ధ‌ర ఔన్స్‌కు 65 శాతం పైకి క‌దిలింది. దీంతో బంగారం ధ‌ర ఔన్స్‌కు 2 వేల 021 డాల‌ర్ల‌కు చేరింది. ప‌సిడి ధ‌ర పెరిగితే వెండి ధ‌ర కూడా అదే దారిలో న‌డిచింది. వెండి ధ‌ర ఔన్స్‌కు 0.05 శాతం పెరుగుద‌ల‌తో …26.01 డాల‌ర్ల‌కు ఎగ‌సింది. ఇక పోతే ద్ర‌వ్య‌ల్భ‌ణం, కేంద్ర బ్యాంకుల వ‌ద్ద ఉన్న బంగారం నిల్వ‌లు, గ్లోబ‌ల్ పసిడి ధ‌ర‌ల్లో మార్పు, వాణిజ్య యుద్ధాలు స‌హా ప‌లు కీల‌క అంశాలు బంగారం ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై ప్ర‌భావం చూపుతున్నాయి

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad