Home ట్రెండ్స్ బంగారం ధ‌ర రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది

బంగారం ధ‌ర రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది

gold price

ప‌స‌డి ధ‌ర‌లు చుక్క‌ల‌నంటుతున్నాయి. బంగారం ధ‌ర మ‌ళ్లీ పెరుగుతోంది. ఇవాళ కూడా స‌రికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. బంగారం కొనుగోలు చేద్దామ‌నుకునే వాళ్ల‌కు ఇదో బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధ‌ర పెరిగింది. ఇది  సోమ‌వారం 24 క్యారెట్ల బంగారం ధ‌ర 670 వేల రూపాయ‌ల‌కు పైకి క‌దిలింది. దీంతో ధ‌ర 56 వేల 490 రూపాయ‌ల‌కు చేరింది.అదే స‌మ‌యంలో 22 క్యారెట్ల బంగారం ధ‌ర కూడా పెరిగింది. ప‌ది గ్రాముల బంగారం ధ‌ర 530 రూపాయ‌ల పెరుగుద‌ల‌తో 51 వేల 780 రూపాయ‌ల‌కు చేరింది. ఇక ప‌సిడి ధ‌ర పెరిగితే వెండి ధ‌ర కూడా అదే దారిలో న‌డిచింది. కేజీ వెండి ధ‌ర 110 రూపాయ‌ల పెరిగింది. దీంతో ధ‌ర 65 వేల 110 రూపాయ‌ల‌కు చేరింది. ప‌రిశ్ర‌మ యూనిట్లు నాణెపు త‌యారీదారుల నుంచి డిమండ్ పుంజుకోవ‌డం ఇందుకు ప్ర‌ధాన కార‌ణం.

దేశ‌రాజ‌ధాని ఢిల్లీ మార్కెట్ లోనూ బంగారం ధ‌ర పెరిగింది. 22 క్యారెట్ల ప‌ది గ్రాముల బంగారం ధ‌ర 50 రూపాయ‌ల పైకి క‌దిలింది. దీంతో ధ‌ర 52 వేల 250 రూపాయ‌ల‌కు చేరింది. 24 క్యారెట్ల ప‌ది గ్రాముల బంగారం ధ‌ర ఇదే దారిలో ప‌య‌నించింది. 250 రూపాయ‌ల పెరుగుద‌ల‌తో ……53 వేల 450 రూపాయ‌ల‌కు ఎగ‌సింది. ఇక కేజీ వెండి ధ‌ర 110 రూపాయ‌ల పెరుగుద‌ల‌తో….. 65 వేల 110 రూపాయ‌ల‌కు చేరింది. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్ లోనూ బంగారం ధ‌ర పెరిగింది. ప‌సిడి ధ‌ర ఔన్స‌కు 0.22 శాతం కి క‌దిలింది. దీంతో బంగారం ధ‌ర ఔన్స్ కు 1977 డాల‌ర్ల‌కు చేరింది. బంగారం ధ‌ర పెరిగితే వెండి ధ‌ర కూడా ఇదే దారిలో న‌డిచింది. వెండి ధ‌ర ఔన్స్‌కు 0.44 శాతం పెరుగుద‌ల‌తో 24.33 డాల‌ర్ల‌కు ఎగ‌సింది. బంగారం ధ‌రల పెరుగుద‌ల‌పై ప‌లు కీల‌క అంశాలు ప్ర‌భావం చూపుతున్నాయి. ద్ర‌వ్యోల్బ‌ణం, గ్లోబ‌ల్ ప‌సిడి ధ‌ర‌ల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వ‌లు, వ‌డ్డీ రేట్లు జ్యువెల‌రీ మార్కెట్లు, వాణిజ్య యుద్ధాలు స‌హా ప‌లు అంశాలు ప్ర‌భావం చూపుతున్నాయి. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad