Home ట్రెండ్స్ ఈ యాప్స్ ఫోన్ లో ఉంటే డేటా గోవిందా !

ఈ యాప్స్ ఫోన్ లో ఉంటే డేటా గోవిందా !

Android apps

తాజాగా గూగుల్ ప్లే స్టోర్  29 ఆండ్రాయిడ్ యాప్ లను తమ ప్లే స్టోర్ లైబ్రరీ నుండి తోలిగిస్తునట్టు ప్రకటించింది. ఈ  29 యాప్స్  వినియోగదారులకు స్పామ్ సందేశాలు పంపడంతో పాటు హానికరమైన యాడ్స్ ను సృస్తిస్తునట్టు సంస్థ తెలియజేసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇందులోని అన్నిఅప్లికేషన్లు ఫోటో ఎడిటింగ్ కేటగిరీకి చెందినవి.  ఈ యాప్ లలో చాలా వరకు వాటి పేరులో “బ్లర్” అనే పదాన్ని కలిగి ఉండడం గమనార్హం. దీనికి సంభందించిన వివరాలను బోట్ డిటెక్షన్ మరియు సైబర్‌ సెక్యూరిటీ సంస్థ అయినా సాటోరి ఇంటెలిజెన్స్ బృందం కనుక్కుంది.

ఈ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం “ ఈ 29 యాప్స్ హోం స్క్రీన్ లో అదృశ్యమవ్వడంతో పాటు తన సర్వీస్ లోని బ్యాక్ గ్రౌండ్ లో నడుపుతున్నాయి. ఫోన్ ఆన్ లాక్ చేసిన ప్రతి సారి ఈ యాప్ మూలంగా అన్వాంటెడ్ యాడ్స్  రావడంతో పాటు వెబ్ బ్రౌజర్ లో పాప్-అప్‌లను ఈ యాప్స్ ఓపెన్ చేస్తుంది.

గూగుల్ ప్లే స్టోర్ నిషేధించిన యాప్స్ జాబితా ఇదే : ఆటో పిక్చర్ కట్, కలర్ కాల్ ఫ్లాష్, స్క్వేర్ ఫోటో బ్లర్ v2.0.5, స్క్వేర్ ఫోటో బ్లర్ v7.0, మ్యాజిక్ కాల్ ఫ్లాష్, ఈజీ బ్లర్, ఇమేజ్ బ్లర్, ఆటో ఫోటో బ్లర్, ఫోటో బ్లర్, ఫోటో బ్లర్ మాస్టర్, సూపర్ కాల్ స్క్రీన్, స్క్వేర్ బ్లర్ మాస్టర్ , స్క్వేర్ బ్లర్, స్క్వేర్ బ్లర్ ఫోటో, స్మార్ట్ ఫోటో బ్లర్, సూపర్ కాల్ ఫ్లాష్, స్మార్ట్ కాల్ ఫ్లాష్, బ్లర్ ఫోటో ఎడిటర్, బ్లర్ ఇమేజ్, సూపర్ బ్లర్, స్క్వేర్ ఇమేజ్ బ్లర్, సూపర్ బ్లర్ ఫోటో, సూపర్ ఫోటో బ్లర్, ఫోటో బ్లర్ ఎడిటర్, ప్రో బ్లర్ ఫోటో , ఆటో ఫోటో కట్, స్మార్ట్ కాల్ స్క్రీన్, test.com.flash.call.flashcall.cool మరియు com.auto.photo.editor.background.eraser.tool. ఇందులో స్క్వేర్ ఫోటో బ్లర్ యాప్ కు 3.5 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌ల ఉన్నాయి. ఆండ్రాయిడ్ వియోగదారులు తక్షణమే ఈ యాప్స్ ను  తన ఫోన్ నుంచి తొలగించాలని లేనిచో డేటా లీక్ అయ్యే అవకాశం ఉందని గూగుల్ అధికారికంగా ప్రకటించింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad