Home ట్రెండ్స్ ఆ అమ్మాయిది కుక్క జీవితం...ల‌క్ష‌ల్లో సంపాద‌న‌

ఆ అమ్మాయిది కుక్క జీవితం…ల‌క్ష‌ల్లో సంపాద‌న‌

jeena philip

ఆక‌ట్టుకునే రూపం, మంచి క‌ల‌ర్  ఈ క్వాలిటీస్ ఉన్న ఏ అమ్మాయుల్లో  చాలా మంది మోడ‌లింగ్ వైపో లేదంటే సినిమాల వైపు  లేదంటే ఎయిర్‌హోస్ట‌స్ రంగం వైపుకో  వెళ్తుంటారు. త‌ద్వారా కెరీర్‌ను మ‌లుచుకుంటారు. మంచి సంపాద‌న ఆర్జిస్తుంటారు. కానీ కొంద‌రు  మాత్రం అలాంటివైపుకు వెళ్ల‌రు. ఏదో ఒక జాబ్ చేసుకుంటూ లైఫ్‌ను లీడ్ చేస్తుంటారు. ఇలాంటి ల‌క్ష‌ణాలు ఉన్న ఓ అమ్మాయి ఎంచుకున్న మార్గం మాత్రం చాలా భిన్నంగా ఉంది. చూడ‌టానికి హీరోయిన్‌నే మించిపోయేలా ఉంటుంది. కానీ ఆమె ఎంచుకున్న మార్గం  చాలా విచిత్రంగా ఉంది.దాని ద్వారానే డ‌బ్బులు సంపాదిస్తుంది. అది ఎలానో తెలిస్తే మీరు ఆశ్చ‌ర్య‌పోతారు.  మ‌నం ఎవ‌రినైనా తిట్టిన‌ప్పుడు కుక్క బతుకు బత‌కాల్సి వ‌స్తుంది రా…లేదంటే కుక్క చావు చస్తావురా అని శాప‌నార్ధాలు పెడ‌తారు.

కానీ ఈ యువ‌తి మాత్రం కుక్క‌బ‌తుకునే త‌న ఎంచుకుంది. అచ్చూ కుక్క‌లా ఉండ‌టం. కుక్క చేసిన ప‌నులు చేయ‌డం….కుక్క‌లా ప్ర‌వ‌ర్తించ‌డం చేస్తూ ఉంటుంది. ఇలానే డ‌బ్బులు కూడా సంపాదిస్తుంది. అది కూడా వేల‌ల్లో కాదు ల‌క్ష‌ల్లో. ఈ రోజుల్లో ఉద్యోగం చేసి సంపాదించాల‌నే రూల్ ఏమీ లేదు. ఇంట్లో కూర్చొని కూడా సంపాదించ‌వ‌చ్చు. ప‌దులు కాదు వంద‌లు కాదు…ఏకంగా ల‌క్ష‌లు సంపాదించ‌వ‌చ్చు. ఇందుకు క్రియేటివ్ ఐడియాలైనా ఉండి ఉండాలి లేదా అదృష్ట‌మైన క‌లిసి రావాలి. లేదా మీ లైఫ్‌స్టైల్ ఇత‌రుల కంటే అత్యంత భిన్నంగా , స‌రికొత్త‌గా ఉండాలి. డ‌బ్బుల సంపాద‌న కంటే ముందు సోష‌ల్ మీడియాలో బోలెడంత అభిమానం సంపాదించుకోవాలి. అయితే ఇది అంత సుల‌భ‌మైన ప‌నికాదు.. ముఖ్యంగా అబ్బాయిల‌కు మ‌రీ క‌ష్టం.

సోష‌ల్ మీడియాలో ఎక్కువ ఫాలోవ‌ర్లు అమ్మాయిల‌కే ల‌భిస్తారు. వారు ఎంత చెత్త వీడియోలు పెట్టినా ఎగ‌బ‌డి మ‌రీ చూస్తుంటారు. ఇదిగె ఈ యువ‌తి వీడియోలు కూడా అలాంటివే. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఈమెది కుక్క జీవితం. ఆ డాగీ స్టైలే ఇప్పుడు ఆమెకు బోలెడంత డ‌బ్బు తెచ్చి పెడుతోంది. 21 ఏళ్ల జీన్నా ఫిలిప్స్ అనే సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స‌ర్ త‌న‌ని తాను కుక్క పిల్ల‌లా భావిస్తోంది. అంతేకాదు..కుక్క‌లాగే ప్ర‌వ‌ర్తిస్తూ అంద‌రిదృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆమె చేసిన వీడియోలో ఒక్క‌సారిగా కూడా మ‌నిషిలా ప్ర‌వ‌ర్తించ‌లేదు. కుక్క‌లాగే పాకుతూ, నీళ్లు తాగుతూ, ఆట‌లాడుతూ…సంద‌డి చేస్తోంది. అందం ఆక‌ర్ష‌ణీయ‌మైన రూపం ఉన్న జీన్నా…త‌ల‌చుకుంటే మోడ‌లింగ్ ద్వారా అయినా డ‌బ్బులు గడించ‌వ‌చ్చు. కానీ త‌న‌కు ప‌ప్పీ లైఫ్‌బాగా న‌చ్చింద‌ని..తాను కుక్క‌లా ఉండేందుకు ఇష్ట‌ప‌డ‌తాన‌ని చెబుతోంది.

ఈ వీడియోలే ఇప్పుడు ఆమెను టిక్ టాక్ స్టార్‌గా చేశాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఆమెకు టిక్ టాక్‌లో1,20,000 మందిఫాలోవ‌ర్లు ఉ న్నారు. వీరిలో డ‌బ్బులు చెల్లించి మ‌రీ వీడియోలో చూసే ఫాలోవ‌ర్లు కూడా ఉన్నారు. ఈ వీడియోలు చూసేందుకు వారు నెల‌కు 1501 చొప్పున చెల్లిస్తున్నారు. కొంద‌రైతే 75 వేలు చెల్లించేందుకు కూడా సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. వారి కోసం కూడా జీన్నా ప్ర‌త్యేక‌మైన వీడియోలు చేస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad