Home ట్రెండ్స్ చైనాలో పెరగనున్న ఇంటర్నెట్ సెన్సార్షిప్

చైనాలో పెరగనున్న ఇంటర్నెట్ సెన్సార్షిప్

China internet Censorship

చైనా ఇంటర్నెట్ యూజ‌ర్స్ నెట్ యాక్సెస్ ను ఇక నుండి ప్రభుత్వమే నియంత్రించనుంది. అంటే చైనీయూలు ఇంటర్నెట్ లో ఎంత‌మేరకు సెర్చ్ చేయాలో ప్ర‌భుత్వమే నిర్దేశించనుంది అన్నమాట. బహిర్గత సమాచారం చైనాలోకి ప్రవేశించికుండా పూర్తిగా సెన్సార్షిప్ విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా తమకు నచ్చని వెబ్‌సైట్ల‌ని బ్లాక్‌చేసే ప‌నిలో ప్ర‌భుత్వం నిమ‌గ్న‌మ‌య్యింది. ఇప్పటికే చైనాలో పటిష్టమైన సెన్సార్షిప్ కొనసాగుతుండగా తాజాగా డ్రాగన్ కంట్రీ “గ్రేట్‌ ఫైర్‌ వాల్‌ ఆఫ్‌ చైనా- సెన్సార్‌ టూల్స్‌ అప్గ్రేడ్ చేస్తుందని” అంతర్జాతీయ పత్రికల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ టూల్స్ ను వినియోగించి చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం వెబ్‌సైట్లు, యాప్స్‌ని మరింతగా దీంతో వచ్చే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్‌ మ్యారీల్యాండ్, ఐయూపోర్ట్‌ సంయుక్త నివేదికలో వెల్లడించాయి. ట్రాన్స్‌పోర్ట్‌ లేయర్‌ సెక్యూరిటీ 1.3, న్‌క్రిప్టెడ్‌ సర్వర్‌ నేమ్‌ ఇండికేషన్‌ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి చైనా ఇంటర్నెట్ ట్రాఫిక్ ను కంట్రోలింగ్ తో పాటు మోనిటర్ చేయనుంది. అంతేకాకుండా చైనా వెలుపల నుంచి వచ్చే ఇంటర్నెట్‌ సమాచారాన్నంతటినీ చైనా బ్లాక్‌ చేస్తోంది. చైనా ప్రభుత్వం పై వస్తున్న వ్యతిరేకత మరియు అంతర్జాతీయ కథనాలు తమ దేశ పౌరులు తెలియకుండా ఉండడానికి కమ్యూనిస్టు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది .

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad