Home టాప్ స్టోరీస్ ఇవి తెలుసుకుంటే చాలు.. సైబర్ మోసాలు నుండి భయటపడవచ్చు

ఇవి తెలుసుకుంటే చాలు.. సైబర్ మోసాలు నుండి భయటపడవచ్చు

nationalherald 2020 04 5e57e4b3 49d7 4b49 9914 3404ca220273 cyber criminals have turned social media cyber crime into a 3 billion business 1500 1

కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెడుతున్న సమయంలో సైబర్ క్రిమినల్స్ సరికొత్త పంథాకు తెర తీశారు. లాక్ డౌన్ కారణంగా దేశంలో ఉన్న బ్యాంకులు మూతపడటంతో, ప్రజలు మొబైల్ మరియు నెట్ బ్యాంకింగ్ వినియోగానికి ఆసక్తి చూపుతున్నారు. గడచిన వారం రోజుల్లో 34% నెట్ బ్యాంకింగ్ వినియోగదారులు పెరగడంతో, సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. ప్రజలందరు ఇంట్లో  ఉండటం, బ్యాంకింగ్  యొక్క అత్యవసర సేవలు తాత్కాలికంగా మూసివేయడంతో సైబర్ క్రిమినల్స్ దీనిని అనువుగా మార్చుకుంటున్నారు. ప్రజల్లో అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కోట్లు కొల్లగొడుతున్నారు. సైబర్ క్రిమినల్స్ అవలంబించే అవలంబించి నైపుణ్యాలు దానికి తీసుకోవలసిన జాగ్రత్తలు క్రింద పేర్కొనబడ్డాయి వీటిపై అవగాహనను పెంచుకోవడం ద్వారా సైబర్ నుండి బయటపడవచ్చు.

ఫేక్ వెబ్ సైట్స్ : 

కరోనా  వైరస్ ను కేసులను ట్రాక్ చేయడానికి పుట్ట గౌడుగుల్లా కొత్త కొత్త వెబ్ సైట్స్ పుట్టుకు వచ్చాయి. ఈ వెబ్ సైట్స్ లోకి ఒక్కసారి ఎంటర్ అయితే ఈ కంప్యూటర్ హ్యాక్ అయిపోతుంది. మీ ఐపీ అడ్రస్ ఆధారంగా  హ్యాకర్స్ మిమల్ని ట్రాక్ చేసే అవకాశం ఉంది.

మోసపూరిత భీమా మెసేజ్ లు : 

ప్రభుత్వం మూడు నెలలు ఈఎమ్ఐ  పై మారటోరియం విధించడంతో,  హ్యాకర్స్  దీని అనువుగా మార్చుకున్నారు. మీ ఆరోగ్య, వాహన భీమా ఇన్సూరెన్స్ లు తాము రెన్యూవల్ చేస్తామని మోసపూరిత మెసేజ్ లను పంపిస్తుంటారు. వీటిని నమ్మి ఒక్కసారి రిప్లై ఇస్తే మీ కష్టపడి సంపాదించిన మీ డబ్బులు మొత్తం క్రిమినల్స్ చేతికి వెళ్లిపోతాయి. 4 రోజులు క్రితం ఈఎమ్ఐ గురించి అనేక మంది వినియోగ దారాలుకు ఫేక్ ఈ-మెయిల్స్ వచ్చినట్టు  తెలుస్తుంది. ఇటువంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad