Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు మీ నెట్ వర్క్ సేఫేనా?

మీ నెట్ వర్క్ సేఫేనా?

hackers

తాజాగా పాజిటివ్ టెక్నాలజీస్ సంస్థ వెలువరించిన అధ్యయన పత్రాలు అనేక టెక్ కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెట్టే ఇస్తున్నాయి. లోకల్‌ నెట్‌వర్క్‌ ను హ్యాక్‌ చేయడానికి ఎంత సమయం పడుతుంది అనే అంశంపై  పాజిటివ్ టెక్నాలజీస్ హాస్పటళ్లు, కార్పొరేట్‌ కంపెనీలు, ఫినాన్స్‌,  ఐటీ, టూరిజం వంటి పలు సెక్టార్లలలో పరిశోధన జరిపింది. ఇందులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఈ సెక్టార్లో కు చెందిన ప్రతి ఆరుకంపెనీలలో ఒక కంపెనీ తేలికగా హ్యాంకింగ్‌కు గురయ్యే అవకాశాలు ఉన్నట్లు పాజిటివ్ టెక్నాలజీస్ వెల్లడించింది.

లోకల్ నెట్ వర్క్ పై హ్యాకర్లు దాడి చేసిన విధంగానే పెంటెస్టర్లు ఎటాక్ చేయగా 93 శాతం లోకల్ నెట్‌ వర్క్ లు చాలా సులభంగానే యాక్సెస్ అయ్యాయని ప్రకటించింది. స్థానిక నెట్‌వర్క్‌ని హ్యాక్‌  చేయడానికి కనీసం 30 నిమిషాల నుంచి గరిష్టంగా 10 రోజుల వరకు పట్టొచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా వర్నబుల్ గా ఉన్న ఈ నెట్ వర్క్ లను సాధారణ పరిజ్ఞానం కలిగిన స్క్రిప్ట్ కీడ్డిలు కూడా హ్యక్ చేయగలరని సంస్థ తెలిపింది.

కొన్ని సందర్భాల్లో లోకల్ నెట్ వర్క్ లు  మరింత బలహీనంగా ఉన్నాయని తెలిపింది. ఈ ప్రయోగంలో పాజిటివ్‌ టెక్నాలజీస్‌ సుమారు 90,000 ఈ మెయిల్స్‌ను కనుగొన్నారు. వీరి పరిశోధనలో ఇప్పటికే చాలా లోకల్ నెట్ వర్క్ లు డేటా బ్రిచ్ అయ్యినట్టు కనుక్కున్నామని పాజిటివ్ టెక్నాలజీస్ ప్రకటించింది. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad