Home ట్రెండ్స్ శానిటైజర్లు తాగేస్తున్నారు..

శానిటైజర్లు తాగేస్తున్నారు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శానిటైజర్ల వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే ఇది చేతిని శుభ్రం చేసుకోవడానికి కాదు, ఫుల్ గా తాగి నిద్రపోవడానికి. ఆంధ్రప్రదేశ్ లో గత నాలుగు నెలలుగా మద్యం షాపులు మూతపడడంతో మద్యం బాబులకు మందు లభించక నానా పాట్లు పడ్డారు . తర్వాత మద్యం షాపులు తెరిచి ఉన్నప్పటికీ ప్రజల ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎక్కువమంది  శానిటైజర్లు పై దృష్టిసారించారు. ముఖ్యంగా  కూలీలు, పేదలు శానిటైజర్లు, స్పిరిట్, నాటుసారా తాగడం, నిద్ర మాత్రలు వేసుకోవడం, గంజాయి పీల్చడం వంటి మార్గాల్లో కిక్‌ పొందుతున్నారు.

మద్యం షాప్ లో లభించే బీర్ లో బీర్‌లో తొమ్మిది శాతం, మద్యంలో సుమారు 24.3 శాతం ఆల్కహాల్‌ ఉంటుంది. అదే శానిటైజర్‌లో అయితే 80 నుండి 90శాతం వరకూ ఆల్కహాల్ ఉంటుంది. ఇందులో ఆల్కహాల్  ఇది ఎంతో ప్రమాదకరమని, ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ కిక్‌ కోసం ఈ మార్గాన్నే కొందరు ఎంచుకుంటున్నారు.గుంటూరు నగరంలో అయితే కొందరు మద్యం దొరక్క నిద్రమాత్రలు వేసుకుంటూ కిక్‌ పొందుతున్నారు.ఇప్పటికే పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో శానిటైజర్‌ తాగి 14 మంది మృత్యువాతపడ్డారు.

వీటిని తాగడం ద్వారా మరణం సంభవించవచ్చు అని వైద్యులుహెచ్చరికలు జారీ చేస్తున్నారు. అందుకే శానిటైజర్లను ఆరోగ్య సంరక్షణకు తప్ప మరే విధమైన అంశాలకు వినియోగించకూడదు అని నిపుణులు తెలిపారు. అయినపప్పటికి ఆంధ్రప్రదేశ్ లో  మాత్రం శానిటైజర్ల వినియోగం విచ్చలవిడిగా జరుగుతుంది. దీనిపై అధికార యంత్రాంగం దృష్టి సారించకపోవడం భారీ ప్రమాదం నుంచి వచ్చే అవకాశం ఉంది .

Popular Stories

కరోనా నుండి కోలుకున్న అభిషేక్ బచ్చన్

ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారిన పడటంతో చాలా మంది ప్రాణాలను కూడా...

ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటిస్తున్న ఆమె,...

రికార్డులను వదలని అల వైకుంఠపురములో.. ఏకంగా 20 కోట్లు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్...

ఎంపీగా మారిన హీరోయిన్‌కు కరోనా పాజిటివ్.. ఎవరో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్, గొప్ప-పేద అనే తేడాలు చూడకుండా అందరికీ సోకుతోంది. ఇక సామాన్య ప్రజలతో పాటు పలువురు సెలబ్రిటీలు,...

ట్విటర్ సునామీకి సర్వం సిద్ధం : మహేష్ ఫ్యాన్స్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనతి కాలంలో భారీ విజయాలు అందుకొని టాలీవుడ్ టాప్ స్టార్ గా...
- Advertisement -

Related News

ట్రంప్ శుభవార్త..

https://www.youtube.com/watch?v=yMFZLW_m9x4

లెబ‌నాన్ రాజ‌ధానిలో పేలుడికి అస‌లు కార‌ణం ఇదే..

ఇటీవ‌ల లెబ‌నాన్ రాజ‌ధాని బీరుట్ లో జ‌రిగిన పేలుడు ప్ర‌పంచాదేశాల‌ను వ‌ణికించింది. భారీ పేలుడు వంద‌కుపైగా జ‌నాన్ని చంపేసింది. వేలాది మందిని గాయాలు...

మహమ్మారి కొత్త లక్షణాలు ఇవే

https://www.youtube.com/watch?v=ZixUWqvBAss

కరోనా నుండి కోలుకున్న అభిషేక్ బచ్చన్

ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారిన పడటంతో చాలా మంది ప్రాణాలను కూడా...

ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటిస్తున్న ఆమె,...
- Advertisement -