Home టాప్ స్టోరీస్ చైనా యాప్స్ పోతేనే ఇండియన్ యాప్స్ ఉన్నాయిగా!

చైనా యాప్స్ పోతేనే ఇండియన్ యాప్స్ ఉన్నాయిగా!

e2cf23f166392e0297a50f13afece150 1

భారతదేశ సార్వభౌమాధికారం మరియు భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం చైనా అప్లికేషన్ ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అప్లికేషన్స్ బ్యాన్ తర్వాత సరైన ప్రత్యామ్నాయం యాప్స్ లేక వినియోగదారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. భారతదేశంలో అనేక అప్లికేషన్ లు చైనా యాప్స్ ను మించి అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ అందిస్తున్నాయి. అటువంటి కొన్ని ప్రత్యామ్నాయ అప్లికేషన్స్ ను ఇప్పుడు చూద్దాం.      

చైనా యాప్స్ కు ఇండియన్ యాప్స్ లో ఉన్న ఆల్టర్నేటివ్స్ :    

 1. టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయం : బోలో ఇండియా, రోపోసో
 2.  PUBG కి ప్రత్యామ్నాయం : కాల్ ఆఫ్ డ్యూటీ, గరేనా ఫ్రీ ఫైర్
 3. హలోకు ప్రత్యామ్నాయం : షేర్‌చాట్
 4. షేర్‌ఇట్‌, జెండర్ లకు ప్రత్యామ్నాయం : గూగుల్ ఫైల్స్
 5. యుసి బ్రౌజర్‌కు ప్రత్యామ్నాయం : గూగుల్ క్రోమ్
 6. కామ్‌స్కానర్‌కు ప్రత్యామ్నాయం : అడోబ్ స్కాన్, మైక్రోసాఫ్ట్ లెన్స్
 7. బ్యూటీప్లస్‌కు ప్రత్యామ్నాయం : బి 612 బ్యూటీ అండ్ ఫిల్టర్ కెమెరా, కాండీ కెమెరా
 8. క్లబ్ ఫ్యాక్టరీ, షీన్ లకి ప్రత్యామ్నాయం : ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా, కూవ్స్
 9. యాప్ లాక్‌కు ప్రత్యామ్నాయం : నార్టన్ యాప్ లాక్
 10. వివావీడియోకు ప్రత్యామ్నాయం : కైన్ మాస్టర్, అడోబ్ ప్రీమియర్ రష్
 11. లైవ్‌మీ, క్వాయ్ లకి ప్రత్యామ్నాయం : పెరిస్కోప్
 12.  యుసి న్యూస్‌ కు ప్రత్యామ్నాయం : గూగుల్ న్యూస్
 13. ప్యారలల్ స్పేస్ కు ప్రత్యామ్నాయం : యాప్ క్లోనర్  

బ్యాన్ కాబడ్డ చైనా యాప్స్ :

టిక్‌టాక్, వాల్ట్-హైడ్, విగో వీడియో, బిగో లైవ్, వీబో, వీచాట్, షేర్‌ఇట్, యుసి న్యూస్, యుసి బ్రౌజర్, బ్యూటీప్లస్, జెండర్, క్లబ్‌ఫ్యాక్టరీ, హెలో, లైక్, క్వాయ్, రోమ్‌వే, షెయిన్, న్యూస్‌డాగ్, ఫోటో వండర్, ఎపియస్ బ్రౌజర్, వివావీడ్ క్యూయు వీడియో ఇంక్, పర్ఫెక్ట్ కార్ప్, సిఎం బ్రౌజర్, వైరస్ క్లీనర్ (హాయ్ సెక్యూరిటీ ల్యాబ్), మి కమ్యూనిటీ, డియు రికార్డర్, యుకామ్ మేకప్, మి స్టోర్, 360 సెక్యూరిటీ, డియు బ్యాటరీ సేవర్, డియు బ్రౌజర్, డియు క్లీనర్, డియు ప్రైవసీ, క్లీన్ మాస్టర్ – చిరుత . కాష్‌క్లీర్ డియు యాప్స్ స్టూడియో, బైడు ట్రాన్స్‌లేట్, బైడు మ్యాప్, వండర్ కెమెరా, ఇఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్, క్యూక్యూ ఇంటర్నేషనల్, క్యూక్యూ లాంచర్, క్యూక్యూ సెక్యూరిటీ సెంటర్, క్యూక్యూ ప్లేయర్, క్యూక్యూ మ్యూజిక్, క్యూక్యూ మెయిల్, క్యూక్యూ న్యూస్‌ఫీడ్, వీసిన్క్, సెల్ఫీసిటీ, క్లాష్ ఆఫ్ కింగ్స్, మెయిల్ మాస్టర్, ఎంఐ వీడియో కాల్-షియోమి, ప్యారలల్ స్పేస్ 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad