Home ట్రెండ్స్ ఫేస్‌బుక్‌, గూగుల్ కు గట్టి షాక్ .. బ్యాన్ అవుతాయా ఏంటి ?

ఫేస్‌బుక్‌, గూగుల్ కు గట్టి షాక్ .. బ్యాన్ అవుతాయా ఏంటి ?

Google Facebook

ప్రముఖ టెక్ దిగ్గజాలు ఫేస్‌బుక్‌, గూగుల్ కు ఆస్ట్రేలియా ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఈ సంస్థలకు చెందిన సోషల్ నెట్ వర్క్స్ మరియు ఇంటర్నెట్ ఆధారిత సేవలలలో ఆస్ట్రేలియా మీడియా సంస్థల అనుమతి లేకుండా వారికీ చెందిన వార్తలను తమ ప్లాట్ ఫాం లో పబ్లిష్ చేసుకున్నందుకు గాను స‌ద‌రు కంపెనీల‌పై దాదాపు 7 మిలియ‌న్ డాల‌ర్ల జ‌రిమానా విధిస్తామ‌ని ఆస్ట్రేలియా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

వార్తా క‌థ‌నాల ద్వారా వ‌చ్చే ఆదాయాన్ని ఆస్ట్రేలియా మీడియాకు చెల్లించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించిన చ‌ర్చ‌ల‌ను ఆగ‌స్టు 28 లోపు పూర్తి చేసి ఒప్పందం కుదుర్చుకోవాల‌ని సూచించారు. లేదంటే కోడ్ ఉల్లంఘించిన కార‌ణంగా సదరు కంపెనీలపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని శాఖ మంత్రి జోష్ ఫ్రైడెన్‌బర్గ్ శుక్రవారం తెలిపారు. ఆస్ట్రేలియన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటెంట్ ను చాలాకాలంగా డిజిట‌ల్ కంపెనీలు దోచుకుంటూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నాయని ప‌లు మీడియా సంస్థ‌లు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.

టెక్ దిగ్గజాలు కాపీరైట్ కింద త‌మ‌కు ఎలాంటి డ‌బ్బులు చెల్లించ‌కుండానే త‌మ కంటెంట్‌ను వాడి డిజిట‌ల్ సంస్థ‌లు ఉచితంగా పబ్లిష్ చేస్తూ భారీగా ఆదాయాన్ని కూడ‌గ‌డుతున్నాయ‌ని ఫిర్యాదు చేశాయి.దీంతో ఆస్ర్టేలియా ప్ర‌భుత్వం అక్క‌డి మీడియాకు మ‌ద్ద‌తుగా నిలిచాయి. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఇటువంటి వాదననే గూగుల్ మరియు ఫేస్ బుక్ పై వినిపించింది. భారత ప్రభుత్వం కూడా ఇటువంటి నిర్ణయం తీసుకొని అవకాశం ఉంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad