Home ట్రెండ్స్ జియోఫై సూపర్ ఆఫర్‌

జియోఫై సూపర్ ఆఫర్‌

maxresdefault 2

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రిలయన్స్ జియో “జియోఫై” మీద భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కొత్త వినియోగదారులకు మాత్రమే వర్తించనుంది. దీని ప్రకారం జియోఫై కొని, దానిలో జియో సిమ్ ఇన్ సెట్ చేసి రూ. 199, రూ 249, రూ. 349 ఆఫర్లతో సిమ్‌ను యాక్టివేట్‌ చేసుకోవాలి. తద్వారా 5 నెలలు ఉచిత 4జీ డేటా, జియో-జియో ఫ్రీ ఫోన్‌ కాల్స్‌ లభించనున్నాయి. రూ 249 తో రీఛార్జి చేసుకుంటే ప్రతిరోజు 2 జీబీ డేటా, తర్వాత అపరిమిత జియో టు జియో కాల్స్, ప్రతిరోజు 1000 నిమిషాలు (జియో టు అదర్ నెట్వర్క్)  28 రోజుల పాటు వ్యాలిడిటీ ఉండనుంది.

మూడవ ఆఫర్ రూ. 349తో రీఛార్జి చేసుకొంటే  ప్రతిరోజూ 3జీబీ డేటాను, రూ. 99 అదనపు,  జియో ప్రైమ్ సభ్యత్వంతో 28 రోజుల పాటు మీకు రోజుకు 3 జీబీ డేటా, అపరిమిత జియో-జియో కాల్స్, 1,000 నిమిషాల జియో-ఇతర మొబైల్ నెట్‌వర్క్ కాల్స్‌, 84 రోజుల పాటు రోజుకు 100 జాతీయ ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. జియో ఇప్పటికే తన జియో-2 టు మొబైల్ పై మంచి ఆఫర్ ప్రకటించింది. నెలకు 149 రూపాయలు చెల్లించి జియో మొబైల్ తీసుకెళ్లే అవకాశాన్ని జియో ఇదివరకే ప్రకటించింది. ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలు జియో వెబ్సైట్లో ఉన్నాయి. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం టిక్‌టాక్ జియో చేతికి వెళ్లనుందని తెలుస్తోంది. దీని పై ప్రాథమిక దశ చర్చలు జరుగుతున్నాయి.  

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad