Home ట్రెండ్స్

ట్రెండ్స్

వేడిగా ఉందని విమానంలో ఓ మహిళ ఏం చేసిందంటే?

ఉక్కపోతను పోగొట్టుకునేందుకు మనం ఫ్యాన్ లేదా ఏసీలను వేసుకుంటాం. అదే ప్రయాణ సమయంలో వాహనంలో మన పక్కనున్న కిటికీ అద్దాలను తెరుచుకుంటాం. అయితే...

ఆత్మహత్య ఆలోచనలు వచ్చే వారు… పౌర్ణమి నాడు ఇలా చేయాలి!

మనిషి అంటే రెండు కాళ్లు, రెండు కళ్లు, రెండు చేతులు వంటి వివిధ అంగాల సమాహారమేనా? ఖచ్చితంగా కాదు! మనిషంటే…. ఆలోచనలు! ఆ...

నెవ‌ర్ జ‌డ్జి ఎనీ బుక్ బై ఇట్స్ క‌వ‌ర్..

నెవ‌ర్ జ‌డ్జి ఎనీ బుక్ బై ఇట్స్  క‌వ‌ర్ అనే సామెత గురించి మ‌న‌లో చాలా మంది వినే ఉంటాం. దీని అర్ధం...

శ్రీవారి నైవేద్యం.. అదొక అద్భుతం? వాటి విశిష్టతలు తెలుసా !

తిరుమల అంటే మ‌న‌కు క‌లియుగ దైవం వెంక‌టేశ్వ‌రుడు గుర్తుకొస్తాడు. ఆ త‌ర్వాత అందరికీ లడ్డూ ప్రసాదం గుర్తుకొస్తుంది. ఎంతో రుచిక‌రంగా ఉంటుంది. అందుకే...

మీరు కొనే ఉప్పు, నూనెలో ఎంతటి దోషం వుందో తెలుసా?

మన దేశంలో నమ్మినంతగా జ్యోతిష్యం మరెక్కడా నమ్మరు! కేవలం గ్రహాలు మన మీద ప్రభావం చూపుతాయని భావించటమే కాదు… గ్రహ శాంతులు, జపాలు,...

ఎట్టకేలకు శుభవార్త చెప్పేసిన కోహ్లీ!

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మను ప్రేమించి పెళ్లాడిన సంగతి అందిరికీ తెలిసిందే. వీరు పెళ్లి...

సైంటిఫిక‌ల్‌గా ఈ వింత వెనుక ఉన్న మ‌ర్మ‌మేంటో …

మ‌హిళ‌లు గ‌ర్భం దాల్చిన త‌ర్వాత 9 నెల‌లు బిడ్డ‌ను క‌డుపులో మోసిన త‌ర్వాతే ప్ర‌సవిస్తారు. ఇది అంద‌రికీ తెలిసిందే. సృష్టి మొద‌లైన నాటి...

200 మందిని కాపాడి కొత్త జీవితాన్ని ప్ర‌సాదించాడు.

ప్ర‌తి క‌థ‌కు ఓ ముగింపు ఉంటుంది. ప్ర‌తీ జీవితానికి ఒక కార‌ణం కూడా ఉంటుంది. క‌థ ముగింపు ర‌చ‌యిత చేతిలో ఉంటుంది. జీవితం...

ఆ రెండు శాపాల వల్లే రావణుడు హతమయ్యాడు! అవేంటో తెలుసా?

రావణుడు ఎందుకు హతమయ్యాడు? శ్రీరాముడు వధించాడు కాబట్టి! అయితే, స్వయం శ్రీమన్నారాయణుడు అయిన రాముడు ఏ కారణం లేకుండా ఎవర్నీ శిక్షించడు కదా?...

నిత్యానందకు తమిళ వ్యాపారి ఆఫర్

ఆధ్యాత్మిక గురువుగా ఒక వెలుగు వెలిగిన నిత్యానంద స్వామీ, ఆ తరువాత పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. ఈ వివాదాల కారణంగా ఆయన దేవం...

విదేశీ యువతి పై స్వామీజి అత్యాచారయత్నం.. ఆమె ఏం చేసిందంటే?

భారతదేశంలోని ఆలయాలను, ఆధ్యాత్మిక ప్రదేశాలను చూసేందుకు రోజూ వందలమంది విదేశీ పర్యాటకులు ఇక్కడి వస్తుంటారు. వారు మన సంస్కృతి, సంప్రదాయాలను చూసి చాలా...

ఆ సర్వే ప్రకారం 66% పొగ త్రాగటం మానేశారు

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి చాలా మంది ప్రాణాలను...

ఫోటో తీయడం అంత కష్టమా ?

ఫోటో ప్ర‌తీఒక్క‌రీ జీవితంలో మ‌రువ‌లేని జ్ఞాప‌కంగా ఉంటుంది. అందుకే ఎక్క‌డికి వెళ్లినా స‌రే ఫోటోలు దిగుతుంటారు. ప్ర‌జెంట్...

పెరుగుతున్న సైబర్ నేరాలు

భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తరువాత, నెట్  బ్యాంకింగ్, యూపీఐ, డిజిటల్ పేమెంట్స్ వంటి ఆన్లైన్ ఆధారిత సేవలు పెరిగాయి. ఒకప్పుడు పట్టణాలకు...

కనుమరుగు కానున్న ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్

రెండు దశాబ్దాలుగా ఇంటర్నెట్ ను శాసించిన మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ కనుమరుగు కానుందని సంస్థ అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది ఆగస్టు 15...

వామ్మో.. ఛార్మి వాటేసుకున్నది ఎంత పెద్దగా ఉందో తెలుసా?

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన చార్మీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటు మంచి విజయాలను దక్కించుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది. ఇక ఈ...

ఆ అమ్మాయిది కుక్క జీవితం…ల‌క్ష‌ల్లో సంపాద‌న‌

ఆక‌ట్టుకునే రూపం, మంచి క‌ల‌ర్  ఈ క్వాలిటీస్ ఉన్న ఏ అమ్మాయుల్లో  చాలా మంది మోడ‌లింగ్ వైపో లేదంటే సినిమాల వైపు  లేదంటే...

ఇంత‌కంటే గొప్ప బాస్ ఎక్క‌డైనా ఉంటాడా!

కొన్ని సంస్థ‌లు ఉద్యోగుల‌తో గొడ్డు చాకిరీ చేయించుకుని...జీతాలు పెంచ‌డానికి మాత్రం క‌క్కూర్తి ప‌డుతుంటాయి. ఆ సంస్థ ఎదుగుద‌ల‌లో వారికీ పాత్ర ఉంద‌నే సంగ‌తిని...

ఉరుమూ లేదు మెరుపూ లేదు.. చెప్పాపెట్టకుండా వచ్చిన పిడుగు పాటు!

సాధారణంగా వర్షాకాలంలో ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు వాతావరణం ఎంత భయంకరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ సమయంలో ఒక్కోచోట పడే పిగుడుపాటు మనల్ని మరింత భయాందోళనకు గురిచేస్తుంది. ఇక అదే...

ఇది నేటి మహా “భారతం” : ఒక్క భార్యకు ఎంత మంది భర్తలు !

మన దేశంలో భార్యభర్తల బంధాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఒకసారి పెళ్లయ్యిందంటే.. భార్య అయినా  భర్త అయినా పరాయి వ్యక్తులను కన్నెత్తి కూడా...
Sumantv Exclusive Health Tips1

Popular Stories

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

కరోనాతో కాటేయించే మద్యం.. తస్మాత్ జాగ్రత్త!

ప్రస్తుతం కరోనా వైరస్ విలయతాండవంతో యావత్ ప్రపంచం అతలాకుతలం అవుతోంది. ఈ వైరస్ బారిన పడుతున్న వారిలో ఊపిరితిత్తుల వ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నట్లు...

మొదళ్లే కాదు చివర్లూ ముఖ్యమే!

మనం ఆరోగ్యం గురించి ఏ విధంగా జాగ్రత్త పడతామో, అదే విధంగా జుట్టు విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటాం. అయితే కొందరు మాత్రం...

పిల్లలకు చదువులు పెద్దలకు పరీక్షలు

పిల్లలు సాధారణంగానే తిండి విషయంలో మారాం చేస్తుంటారు. ఇక వారు స్కూలుకు వెళ్లేటప్పుడు, ముఖ్యంగా పరీక్షల సమయంలోనైతే వారికి భోజనం పెట్టాలంటే ఓ...

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...
- Advertisement -