Home టాప్ స్టోరీస్ బాబోయ్ ఆ వ్యాక్సిన్ మాకు వద్దు ..

బాబోయ్ ఆ వ్యాక్సిన్ మాకు వద్దు ..

vaccines

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్  తయారీ చేయడానికి అగ్ర  దేశాలు మధ్య భారీ పోటి నేల్కొంది. అమెరికా,భారత్ వంటి దేశాలు ఈ ఏడాది లేదా వచ్చే సంవత్సరం నాటికీ  వ్యాక్సిన్ విడుదల చేస్తామని ప్రకటించాయి. ఈ వ్యాక్సిన్ రేసులో రష్యా ఒక్కసారిగా దూసుకువచ్చింది. ఆగస్టు 12లోగా వ్యాక్సిన్ ను విడుదల చేస్తామని రష్యా అధికారికంగా ప్రకటించడంతో అన్ని దేశాలు ఆశ్చర్యానికి గురియ్యాయి. రష్యాకు చెందిన గామాలెయ ఇన్‌స్టిట్యూట్‌, రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సంయుక్తంగా ఈ టీకాను రూపొందిస్తున్నాయి.

డ్రగ్ రెగ్యూలేటర్ల నుంచి అనుమతి లభిస్తే సాధ్యమైనంత త్వరగా కోవిడ్19 వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ‘బ్లూమ్‌బర్గ్‌’ ఒక కథనం ప్రచురించింది. అయితే ఈ వ్యాక్సిన్ సంభందించిన హ్యూమన్ ట్రైల్స్ ఇంకా పూర్తి కాలేదు. జులై 27న ఐదుగురు వాలంటీర్లకు రష్యా వైరాలటీ ఇన్‌స్టిస్టూట్ ఈ టీకాను ఇవ్వగా.. ప్రస్తుతానికి ఏ అనారోగ్య సమస్యలను ఎదుర్కోలేదని మాత్రమే తెలిపింది.

చైనాకు నవంబర్ నాటికీ తమ వ్యాక్సిన్ విడుదలచేస్తామని ప్రకటించింది. ఈ రెండు దేశాలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ల భద్రతపై ప్రపంచ దేశాలకు అనేక అనుమానాలున్నాయి . ముఖ్యంగా . క్లినికల్ ట్రయల్స్ జరగకుండానే నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేసే ఈ వ్యాక్సిన్‌లు ప్రమాదకరమని అమెరికా అంటుంది.అందుకే అమెరికా మరియు మెజారిటీ దేశాలు రష్యా వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకోవడానికి సిద్దంగా లేవని తెలుస్తుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad