Home టాప్ స్టోరీస్ కోహ్లీ టీమ్ కు షాక్ ఇస్తున్న 150 డేస్

కోహ్లీ టీమ్ కు షాక్ ఇస్తున్న 150 డేస్

కరోనా వైరస్ కారణంగా ఇంతకాలం సేదతీరిన కోహ్లీ టీమ్ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి గట్టి షాక్ ఇచ్చింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్న విషయం ఇప్పటికే తెలిసిందే. దీనికోసం కోహ్లీసేన ఆగస్టు మూడో వారంలో ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లనున్నారు.

అక్కడ ఆస్ట్రేలియా జట్టుతో నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడిన అనంతరం 2021 జనవరి మూడో వారం తిరిగి సొంత గడ్డపై అడుగు పెట్టనున్నారు. అంటే మొత్తంగా ఐదు నెలలు ఫ్యామిలీకి దూరంగా ఉండనున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా బీసీసీఐ టోర్నీకి క్రీడాకారుల కుటుంబాలన అనుమతిని నిషేధించినట్టు ప్రకటించింది. భారత క్రికెటర్లు ఆగస్టు 20 నాటికి యూఏఈకి చేరనున్నారు.

క్రీడాకారుల భద్రతలో భాగంగా బీసీసీఐ యూఏఈకి విమానం ఎక్కే ముందే భారత క్రికెటర్లకి అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో ఒక క్యాంప్‌ని నిర్వహించి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది.మరోవైపు ఐపీఎల్‌ 2020 సీజన్‌ని పూర్తి బయో సెక్యూర్ వెదర్ కండిషన్ లో నిర్వహించబోతుండటంతో టోర్నీ సమయంలో క్రికెటర్లతో ఫ్యామిలీ ఉండే అవకాశం దాదాపు లేనట్టే.

Popular Stories

కరోనా నుండి కోలుకున్న అభిషేక్ బచ్చన్

ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారిన పడటంతో చాలా మంది ప్రాణాలను కూడా...

ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటిస్తున్న ఆమె,...

రికార్డులను వదలని అల వైకుంఠపురములో.. ఏకంగా 20 కోట్లు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్...

ఎంపీగా మారిన హీరోయిన్‌కు కరోనా పాజిటివ్.. ఎవరో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్, గొప్ప-పేద అనే తేడాలు చూడకుండా అందరికీ సోకుతోంది. ఇక సామాన్య ప్రజలతో పాటు పలువురు సెలబ్రిటీలు,...

ట్విటర్ సునామీకి సర్వం సిద్ధం : మహేష్ ఫ్యాన్స్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనతి కాలంలో భారీ విజయాలు అందుకొని టాలీవుడ్ టాప్ స్టార్ గా...
- Advertisement -

Related News

లెబ‌నాన్ రాజ‌ధానిలో పేలుడికి అస‌లు కార‌ణం ఇదే..

ఇటీవ‌ల లెబ‌నాన్ రాజ‌ధాని బీరుట్ లో జ‌రిగిన పేలుడు ప్ర‌పంచాదేశాల‌ను వ‌ణికించింది. భారీ పేలుడు వంద‌కుపైగా జ‌నాన్ని చంపేసింది. వేలాది మందిని గాయాలు...

మహమ్మారి కొత్త లక్షణాలు ఇవే

https://www.youtube.com/watch?v=ZixUWqvBAss

కరోనా నుండి కోలుకున్న అభిషేక్ బచ్చన్

ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారిన పడటంతో చాలా మంది ప్రాణాలను కూడా...

ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటిస్తున్న ఆమె,...
- Advertisement -