Home టాప్ స్టోరీస్ వైకాపాలో ‘గంట’ కొడుతున్న టీడీపీ నేత

వైకాపాలో ‘గంట’ కొడుతున్న టీడీపీ నేత

Ganta Srinivasa Rao1

ఏపీ రాజకీయాల్లో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది. టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అధికార పార్టీ వైకాపాలో చేరునున్నట్లు గతకొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలు నిజం కానున్నట్లు తెలుస్తోంది. వైకాపాలో గంటా చేరేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే గంటా ఈ విషయంపై జగన్‌తో సంప్రదింపులు జరిపారని, గంటా చేరికతో వైకాపా మరింత బలపడుతుందని జగన్ అన్నట్లు ఆ పార్టీ నేతలు అంటున్నారు.

టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన గంటా శ్రీనివాసరావుకు పార్టీలు మారడం కొత్తేమీ కాదనే విషయం అందరికీ తెలిసిందే. తన రాజకీయ భవిష్యత్తును టీడీపీలోనే ప్రారంభించిన గంటా, ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీలో చేరాడు. ఆ పార్టీని చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో కొంతకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన గంటా, ఆ పార్టీకి ఏపీలో భవిష్యత్తు లేదని భావించి తిరిగి టీడీపీ కండువా వేసుకున్నాడు. అయితే 2019 ఎన్నికట్లు టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో గంటా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

కాగా ప్రస్తుతం ఏపీలో జగన్ ప్రభుత్వం వరుప పథకాలతో పాటు తాజాగా మూడు రాజధానుల ఏర్పాటులో దూసుకుపోతుండటంతో ఇదే సరైన సమయమని భావించిన గంటా, వైకాపా కండువా వేసుకునేందుకు రెడీ అయ్యారు. ఆగష్టు 15న వైకాపా తీర్ధం పుచ్చుకోవాలని తొలుత భావించినా, ఆగష్టు 9న వైకాపాలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావు పార్టీ మార్పు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad