Home టాప్ స్టోరీస్ కరోనాతో కొత్త కష్టం.. చిట్టిబాబులుగా మిగులుతున్న జనం!

కరోనాతో కొత్త కష్టం.. చిట్టిబాబులుగా మిగులుతున్న జనం!

కరోనా వైరస్ కారణంగా ప్రజలు ఎలాంటి కష్టాలు పడుతున్నారో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న కరోనా, ఎప్పుడు ఎక్కడి నుండి దాడి చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో ప్రజలు చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఇటు రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం, ఇంకా వ్యాక్సిన్ రాకపోవడంతో కరోనా బారిన పడిన వారు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు.

అయితే కరోనా వైరస్ సోకినవారు ఈ వ్యాధి నుండి కోలుకున్నా వారిని పలు సమస్యలు వెంటాడుతున్నాయట. దీనిలో ముఖ్యంగా వారికి రుచి, వాసన, వినికిడి లాంటి సమస్యలు ఎదురవుతున్నాయని పలువురు అంటున్నారు. కాగా ఈ అంశంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపగా, వారు అవాక్కయ్యే ఫలితాలు కనిపించాయట. కరోనా రోగులలో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని వారు నిర్ధారించారు. NIHR మాంచెస్టర్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం చేయగా కరోనా రోగులు తమకు వినికిడి శక్తి తగ్గినట్లు చెబుతున్నారు.

కరోనా వైరస్ కారణంగా ఈ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అసలే చావు అంచుల వరకు వెళ్లి వస్తే, ఈ కొత్త రోగాలు ఏమిటో అంటూ వారు నివ్వెరపోతున్నారు. అందుకే కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వైద్యులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

Popular Stories

హీరోయిన్ కాళ్లు పట్టుకున్న సూపర్‌స్టార్.. దుమ్మెత్తిపోసిన ఫ్యాన్స్!

సినిమా రంగంలో సూపర్‌స్టార్స్‌గా ఉన్న వారికి ఎలాంటి మర్యాదలను అందుకుంటార అందరికీ తెలిసిందే. ఇక తెలుగు హీరోల్లో స్టార్ స్టేటస్ కలిగిన వారిని...

కరోనా నుండి కోలుకున్న అభిషేక్ బచ్చన్

ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారిన పడటంతో చాలా మంది ప్రాణాలను కూడా...

ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటిస్తున్న ఆమె,...

రికార్డులను వదలని అల వైకుంఠపురములో.. ఏకంగా 20 కోట్లు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్...

ఎంపీగా మారిన హీరోయిన్‌కు కరోనా పాజిటివ్.. ఎవరో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్, గొప్ప-పేద అనే తేడాలు చూడకుండా అందరికీ సోకుతోంది. ఇక సామాన్య ప్రజలతో పాటు పలువురు సెలబ్రిటీలు,...
- Advertisement -

Related News

Sonakshi Sinha Goes Bold

హీరోయిన్ కాళ్లు పట్టుకున్న సూపర్‌స్టార్.. దుమ్మెత్తిపోసిన ఫ్యాన్స్!

సినిమా రంగంలో సూపర్‌స్టార్స్‌గా ఉన్న వారికి ఎలాంటి మర్యాదలను అందుకుంటార అందరికీ తెలిసిందే. ఇక తెలుగు హీరోల్లో స్టార్ స్టేటస్ కలిగిన వారిని...

ట్రంప్ శుభవార్త..

https://www.youtube.com/watch?v=yMFZLW_m9x4

లెబ‌నాన్ రాజ‌ధానిలో పేలుడికి అస‌లు కార‌ణం ఇదే..

ఇటీవ‌ల లెబ‌నాన్ రాజ‌ధాని బీరుట్ లో జ‌రిగిన పేలుడు ప్ర‌పంచాదేశాల‌ను వ‌ణికించింది. భారీ పేలుడు వంద‌కుపైగా జ‌నాన్ని చంపేసింది. వేలాది మందిని గాయాలు...

మహమ్మారి కొత్త లక్షణాలు ఇవే

https://www.youtube.com/watch?v=ZixUWqvBAss
- Advertisement -