Home టాప్ స్టోరీస్ కరోనాతో మాజీ మంత్రి మాణిక్యాలరావు కన్నుమూత

కరోనాతో మాజీ మంత్రి మాణిక్యాలరావు కన్నుమూత

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తుండటంతో ప్రజలు తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. కాగా ఆంధ్ర ప్రదేశ్‌లో గతకొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరుగతూ వస్తుండటంతో జగన్ సర్కార్ నివారణ చర్యలు ముమ్మురం చేసింది. రోజుకు దాదాపుగా 10వేల పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ఏపీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా తాజాగా ఏపీ మాజీ మంత్రి కరోనాతో మృతి చెందడంతో ఒక్కసారిగా ఏపీ ప్రజలు ఉలిక్కిపడ్డారు.

మాజీ మంత్రి, బీజేపీ నేత పి. మాణిక్యాలరావు(60) గతకొద్ది రోజులుగా కరోనా బారిన పడటంతో విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన శనివారం కన్నమూశారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. కాగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

1989లో బీజేపీలో చేరిన మాణిక్యాలరావు చివరివరకు అదే పార్టీలో కొనసాగారని, ఆయన చేసిన సేవలు మరువలేనివని, ఆయన మరణం బీజేపీ కార్యకర్తలకు, అభిమానులకు తీరని లోటని పలువురు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు పలువురు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Popular Stories

కరోనా నుండి కోలుకున్న అభిషేక్ బచ్చన్

ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారిన పడటంతో చాలా మంది ప్రాణాలను కూడా...

ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటిస్తున్న ఆమె,...

రికార్డులను వదలని అల వైకుంఠపురములో.. ఏకంగా 20 కోట్లు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్...

ఎంపీగా మారిన హీరోయిన్‌కు కరోనా పాజిటివ్.. ఎవరో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్, గొప్ప-పేద అనే తేడాలు చూడకుండా అందరికీ సోకుతోంది. ఇక సామాన్య ప్రజలతో పాటు పలువురు సెలబ్రిటీలు,...

ట్విటర్ సునామీకి సర్వం సిద్ధం : మహేష్ ఫ్యాన్స్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనతి కాలంలో భారీ విజయాలు అందుకొని టాలీవుడ్ టాప్ స్టార్ గా...
- Advertisement -

Related News

ట్రంప్ శుభవార్త..

https://www.youtube.com/watch?v=yMFZLW_m9x4

లెబ‌నాన్ రాజ‌ధానిలో పేలుడికి అస‌లు కార‌ణం ఇదే..

ఇటీవ‌ల లెబ‌నాన్ రాజ‌ధాని బీరుట్ లో జ‌రిగిన పేలుడు ప్ర‌పంచాదేశాల‌ను వ‌ణికించింది. భారీ పేలుడు వంద‌కుపైగా జ‌నాన్ని చంపేసింది. వేలాది మందిని గాయాలు...

మహమ్మారి కొత్త లక్షణాలు ఇవే

https://www.youtube.com/watch?v=ZixUWqvBAss

కరోనా నుండి కోలుకున్న అభిషేక్ బచ్చన్

ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారిన పడటంతో చాలా మంది ప్రాణాలను కూడా...

ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటిస్తున్న ఆమె,...
- Advertisement -